షాకింగ్.. చెవిలోనే పేలిపోయిన హెడ్‌ఫోన్

టెక్నాలజీతో ప్రమాదాలు తప్పవా..?

|

స్మార్ట్ టెక్నాలజీ ఏమాత్రం సురక్షితం కాదని మరోసారి రుజువైంది. స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే హెడ్‌ఫోన్‌లు కూడా పేలిపోతుండటం టెక్నాలజీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వినియోగంలో ఉన్న బ్యాటరీ ఆపరేటెడ్ హెడ్‌ఫోన్‌లు పేలిపోవటంతో ఆస్ట్రేలియా చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బీజింగ్ నుంచి మెలబోర్న్ ప్రయాణిస్తోన్న విమానంలో చోటుచేసకుంది. ఆస్ట్రేలియన్ ఎయిర్ సేఫ్టీ అధికారులు ఈ సంఘటన పై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ఇక BSNL దూకుడు.. రోజుకు 2జీబి డేటా, నెలంతా కాల్స్

షాకింగ్.. చెవిలోనే పేలిపోయిన హెడ్‌ఫోన్

ప్రమాదంలో గాయపడని మహిళ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆ మహిళ హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న నమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి తన చెవికున్న హెడ్‌ఫోన్స్ నుంచి పోగలు రావటాన్ని బాధిత మహిళ గమనించింది. వెంటనే వాటిని తీసి పారేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తన ముఖంతో పాటు మెడ కాలిపోయి ఉండేవని బాధిత మహిళ వాపోయింది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

స్మార్ట్‌ఫోన్ ద్వారా నిరంతరాయంగా స్ర్కోలింగ్, టెక్స్టింగ్, గేమింగ్ చేయటం వల్ల మీ చేతి వేళ్లు దెబ్బ తినే ప్రమాదముంది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

మితమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బ్యాక్ పెయిన్ అలానే వెన్నెముక ఒత్తిడికి దారితీస్తుంది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ కళ్ల పై ఒత్తిడిని తీసుకురావటంతో పాటు ప్రమాదకర తలనొప్పులకు దారితీస్తుంది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో స్లీపింగ్ డిసార్డర్‌ను పెంచుతుంది. తద్వారా మీలో నిద్ర కొరవడుతుంది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీలో ఒత్తిడి స్థాయిని మరింత పెంచేయగలదు.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

డ్రైవింగ్ సమయంలో నియంత్రణలేని సెల్‌ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుంది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

మీకు తెలుసా! మీ చేతిలోని ఫోన్, టాయిలెట్ సీట్ పై ఉండే బ్యాటరీ కంటే 10 రెట్లు ఎక్కువైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియోషన్ పుట్టబోయే పిల్లల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.ఫోన్ రేడియేషన్ చిన్నపిల్లల పైనే కాదు మీ మేథోశక్తి పై కూడా ప్రభావం చూపే అవకాశం.

 ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

ఫోన్ వినియోగం పై షాకింగ్ నిజాలు

మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మీ గుండె పనతీరు పై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఇటీవల ఓ యూరోపియన్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Australian woman suffers burns on face and neck as headphone batteries catch fire. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X