Home
News

భలే ఫోటోగ్రాఫర్లు!

కెమెరాల ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ కు తెలుగు అర్థం ఛాయాగ్రహకుడు. ఈ వృత్తిని కొందరు జీవనోపాధిగా ఎంచుకుంటే మరికొందరి ఆసక్తితో ఎంచుకుంటారు. ఈ శీర్సికలో మీరు చూడబోయే చిత్రాలు ఆసక్తికరంగా ఉంటాయి. నిబద్ధత కలిగిన ఫోటోగ్రాఫర్ అర్థవంతమైన ఫోటో కోసం ఎన్ని సాహసాల చేస్తున్నాడో మీరే చూడండి.

కాలానుగుణంగా పరిణమించిన మార్పులు మనుషులను కొత్త సంస్కృతికి వైపు అడుగులు వేయించాయి. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కమెరాలు అందుబాటులోకి వచ్చాయి.. సాధారణమొబైల్ పోన్‌లు మొదలుకని హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు స్థాయికి తగ్గ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఈ వెసలబాటుతో మనసుకు నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలను చిటికెలో షూట్ చేసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ చేసుకుంటున్నాం.

మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తుంటే రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీ వినియోగం తారా స్థాయికి చేరుకుంటుందనే అంశం స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ప్రాధామిక సూత్రాలతో పాటు మెళుకువలను నేర్చుకోవల్సి ఉంది. ఈ అంశాన్ని ముందస్తుగా పరిగణలోకి తీసుకుని ఫోటోగ్రాఫిక్‌బ్లాగ్.కామ్ ఆవిర్భవించింది. ఈ వెబ్‌సైట్ ఫోటోగ్రఫీ విశిష్టతతో పాటు విలువులను చాటి చెబుతుంది. ఫోటో ఎడిటింగ్, చిత్రీకరించే విధానం, వివిధ కోణాలకు సంబంధించి ప్రాధిమిక సూత్రాలను ఈ సైట్‌లోకి లాగినై సులువుగా నేర్చుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం .

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!


Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

 

Awesome Photographers in the World

Awesome Photographers in the World

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

Awesome Photographers in the World

Awesome Photographers in the World

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

Awesome Photographers in the World

ఆశ్చర్యకర ఫోటోగ్రాఫర్లు!

 

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X