కసాయి తల్లి.. బిడ్డను 90 సార్లు పొడిచింది!

Posted By:

లాలించి.. ఆడించాల్సిన తల్లే కసాయిగా మారి తన 8 నెలల బిడ్డ పై పొదునైనా కత్తెరతో అఘాయత్యానికి పాల్పిడన ఘటన పై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన‌కు సంబంధించి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. మాతృత్వానికి కళంకం తెచ్చేవిధంగా ఆ తల్లి వ్యవహరించిన తీరును సభ్యసమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసలేంజరిగిందంటే.......

తల్లి ప్రేమకు మించింది ప్రపంచంలో మరోటి లేదని కూడా అంటారు. కానీ చైనాలోని తల్లి తన 8 నెలల బిడ్డ జియావో బావో పట్ల అత్యంత కిరాతకంగావ్యవహరించింది. మాతృమూర్తి పదానికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరించింది. పాలు తాగుతూ కొరికాడని కోపంతో కత్తెరతో పసికందు ముఖాన్ని 90 సార్లు పొడిచింది చైనాలోని ఓ తల్లి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డను సమీప బందువు గమనించి వెంటనే ఆసుపత్రికి చేర్చారు. ఇప్పుడు ఆ పసిగుడ్డు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బిడ్డకు ప్రాణాపాయం తప్పింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot