ఏటీఎంలో డబ్బులు కట్ అయి రాలేదా , రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే

|

డిజిటల్ పేమెంట్లు వచ్చినప్పటికీ ప్రజలు ఏటీఎంకి వెళ్లడం మానడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చాలామందికి డిజిటల్ పేమెంట్లు ఎలా చేయాలో తెలియక పోవడం ఓ కారణమైతే చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు తప్పనిసరిగా అవసరమవడం మరో కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పండగ సమయాల్లో డబ్బులు చేతిలో తప్పనిసరిగా ఉండాలి. ఆ సమయంలో అందరూ ఏటీఎం సెంటర్లకు పరుగులు పెడతారు.

రైలు ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన IRCTC

ఏటీఎంలో డబ్బులు కట్ అయి రాలేదా , రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే

 

అయితే అక్కడ కొన్నిసార్లు ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అదేసమయంలో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. బ్యాంక్ ఏటీఎం మెషీన్ కూడా డబ్బులు వచ్చినట్లు రిసిప్ట్ ఇస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?

ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు

ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు

రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బుల్ని పొరపాటున డెబిట్ చేసుకుంటే.. వాటిని మళ్లీ వారి అకౌంట్లలో జమచేయాలి. అది కూడా కస్టమర్ ఫిర్యాదు చేసిన 7 రోజుల్లోగా జరిగిపోవాలి.బ్యాంకులు ఏడు రోజులలోపు మీ డెబిట్ అమౌంట్‌ను మళ్లీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తాయి. ఒకవేళ 7 రోజులు దాటిన తర్వాత కూడా మీ బ్బులు అకౌంట్లోకి రాకపోతే.. అప్పుడు సంబంధిత బ్యాంక్ మీకు రోజుకు రూ.100 ఇస్తుంది. ఈ రూల్ 2011 జూలై 11 నుంచే అమలులోకి వచ్చింది.

బ్యాంకుకు ఫిర్యాదు
 

బ్యాంకుకు ఫిర్యాదు

ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన తర్వాత మీరు మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. మీరు ఫిర్యాదు చేయకపోతే మీకు ఎలాంటి పరిహారం లభించదు. లావాదేవీ ఫెయిల్ అయిన 30 రోజుల లోపు ఫిర్యాదు చేసి ఉండాలి. మీరు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 7 పని దినాల్లోగా బ్యాంక్ మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఒకవేళ పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

7 రోజుల్ తరువాత నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడే రోజుకు వరకు బ్యాంకు రోజుకు వందరూపాయల చొప్పున మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని రోజులైతే ఆలస్యం అవుతుందో ఆ రోజులకు వారు డబ్బులు మీ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్ బిఐ రూల్స్ పెట్టింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులను ఫేజ్ చేస్తే బ్యాంకుకు వెళ్లి దీనిపై గట్టిగా అడగవచ్చు.

ఏటీఎం లావాదేవీలు ఫెయిల్ అయినప్పుడు

ఏటీఎం లావాదేవీలు ఫెయిల్ అయినప్పుడు

చాలా సందర్భాల్లో ఏటీఎం లావాదేవీలు ఫెయిల్ అయినప్పుడు, అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా తర్వాత కొన్ని నిమిషాల్లోనే మళ్లీ ఆ డబ్బులు అకౌంట్‌కు వచ్చి చేరతాయి. ఒకవేళ ఆటోమేటిక్‌గా డబ్బులు అకౌంట్‌లో జమకాకపోతే.. కింద ఇచ్చిన ఆప్షన్లను అనుసరించండి. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అనే రిసిప్ట్ వస్తుంది. ఆ స్లిప్‌ను మీ వద్దే ఉంచుకోండి.మీకు ఒకవేళ ట్రాన్సాక్షన్ స్లిప్ రాకపోతే బ్యాంక్ మిని స్టేట్‌మెంట్ తీసుకోండి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వండి. దీనికి ట్రాన్సాక్షన్ స్లిప్ కాపీని జతచేయండి.

స్లిప్ కాపీ చాలా ముఖ్యం.

స్లిప్ కాపీ చాలా ముఖ్యం.

ఇందులో ఏటీఎం ఐడీ, లొకేషన్, టైమ్, రెస్పాన్స్ కోడ్, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ వంటివి ఉంటాయి. ఏటీఎం సెంటర్‌లోనే డ్రాప్ బాక్స్ ఉంటుంది. అందులో కూడా మీ ఫిర్యాదు లెటర్‌ను వేసేయవచ్చు. కస్టమర్లు బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా లేదా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫెయిల్ అయిన లావాదేవీ వివరాలు తెలియజేయవచ్చు. లేకపోతే బ్యాంకుకు డైరెక్ట్‌గా ఈమెయిల్ పంపొచ్చు. బ్యాంకు నుంచి మీకు 24 గంటల్లోగా కాల్ వస్తుంది. అలాగే 7 పని దినాల్లో మీ డబ్బులు మీ ఖాతాకు వచ్చి చేరతాయి.

పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేయడం ఎలా..? పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేయడం ఎలా..?

పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేయడం ఎలా..? పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేయడం ఎలా..?

డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎమ్ ని ఎంతోమంది వినియోగదారులు వాడుతున్నారు. చిరు వ్యాపారులకయితే ఇదే ప్రధానంగా మారింది. టీ షీపు దగ్గర నుంచి కూరగాయల షాపు దాకా ప్రతి ఒక్కరూ పేటీఎమ్ ని ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమందికి పేటీఎమ్‌లోని అమౌంట్‌ని బ్యాంకుకి ఎలా ట్రాన్సఫర్ చేయాలా అనే విషయం తెలిసి ఉండకపోవచ్చు. చిరు వ్యాపారులకయితే ఇది ఓ పెద్ద సమస్యగా మారిన సంధర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారి కోసం పేటీఎమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్సఫర్ చేసే విధానం గురించి చెబుతున్నాం. ఓ సారి చూడండి.

ట్రిక్ 1

ట్రిక్ 1

మీ మొబైల్ నుంచి పేటీఎమ్ యాప్ ఓపెన్ చేస్తే అందులో పాస్‌బుక్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి

ఏటీఎంలో డబ్బులు కట్ అయి రాలేదా , రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే

ట్రిక్ 2

ట్రిక్ 2

అది ఓపెన్ చేయగానే సెండ్ మనీ ఆప్సన్ కనిపిస్తుంది. దాంతో పాటు యాడ్ మనీ ఆప్సన్ కూడా కనిపిస్తుంది.

ట్రిక్ 3

ట్రిక్ 3

సెండ్ మనీ క్లిక్ చేయగానే మీకు ట్రాన్సఫర్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయాలి.

ట్రిక్ 4

ట్రిక్ 4

అది క్లిక్ చేయగానే మీరు ఏ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు పంపాలనుకుంటున్నారో ఆ బ్యాంకు అకౌంట్ నంబర్ అడుగుతుంది.

అమెజాన్‌లో ఎంఐ సూపర్ సేల్, భారీ డిస్కౌంట్లు వీటి మీదనే

ఒక్క మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి

ఒక్క మిస్డ్ కాల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి

కొన్ని సార్లు మీరు డబ్బులు డ్రా చేసినా మీ మొబైల్ కి మెసేజ్ రాదు.. అలాంటి సమయంలో చాలా టెన్సన్ పడుతుంటారు..అయితే ఎటువంటి టెన్సన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. ముందుగా మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే మీకు మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో తెలుసుకొని మిస్ట్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ తెలుసుకోండి.

యాక్సిక్ బ్యాంక్ (AXIS BANK)

నంబర్ 09225892258.ఈ నంబర్ పనిచేయకుంటే మీరు 18004195959 ఈ నంబర్ కు ట్రై చేయవచ్చు. మినిస్టేట్ మెంట్ కావాలంటే 18004196868 ఈ నంబర్‌కు డయల్ చేయండి

ఆంధ్రా బ్యాంక్ (ANDHRA BANK)

ఆంధ్రా బ్యాంక్ (ANDHRA BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223011300. ఈనంబర్లో మీరు మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

అలహాబాద్ బ్యాంక్ (ALLAHABAD BANK)

అలహాబాద్ బ్యాంక్ (ALLAHABAD BANK)

  1. మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09224150150.
బ్యాంక్ ఆప్ బరోడా (BANK OF BARODA)

బ్యాంక్ ఆప్ బరోడా (BANK OF BARODA)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09223011311

 భారతీయ మహిళా బ్యాంక్ ( BHARATIYA MAHILA BANK)

భారతీయ మహిళా బ్యాంక్ ( BHARATIYA MAHILA BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09212438888

చైనా కంపెనీలకు దిమ్మతిరిగింది, టిక్‌టాక్ నుంచి అదిరే మొబైల్

ఐడీబీఐ బ్యాంక్ (IDBI BANK)

ఐడీబీఐ బ్యాంక్ (IDBI BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09212993399

ఐడీబీఐ బ్యాంక్ (IDBI BANK)

ఐడీబీఐ బ్యాంక్ (IDBI BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002740110

సిండికేట్ బ్యాంక్ ( SYNDICATE BANK)

సిండికేట్ బ్యాంక్ ( SYNDICATE BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09664552255

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (  PUNJAB NATIONAL BANK)

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PUNJAB NATIONAL BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18001802222

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI BANK)

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 02230256767

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  ( HDFC BANK)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ( HDFC BANK)

మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 18002703333.

మీ ఎస్‌బిఐ డెబిట్ కార్డులో చిప్ ఉందో లేదో చెక్ చేయడం ఎలా ?

బ్యాంక్ ఆఫ్ ఇండియా ( BANK OF INDIA)

బ్యాంక్ ఆఫ్ ఇండియా ( BANK OF INDIA)

పాత నంబర్ ( 02233598548) స్థానంలో కొత్త నంబర్ చేర్చడం జరిగింది. మిస్ట్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 09015135135.

ఆకుపచ్చ తోరణంగా ఇండియా, నాసా ఏం చెప్పిందో చూడండి

Most Read Articles
Best Mobiles in India

English summary
Bank account debited but cash not dispensed? You are entitled to compensation on delayed re-credit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X