జపాన్ బ్యాంకులో రోబోట్ క్యాషియర్లు

Posted By:

జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ బ్యాంక్ ఓ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టుంది. తమ రెండు శాఖల్లోని క్యాష్ కౌంటర్ లలో ఈ ఏప్రిల్ నుంచి మనుషులకు బదులుగా రోబోలను కూర్చేబెట్టేందుకు మిట్సుబిషీ యూఎఫ్‌జీ ఫైనాన్షియల్ గ్రూప్ సిద్ధమవుతోంది. ఈ నావో రోబోట్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. 17 భాషల్లో స్పందించగల ఈ రోబోట్లు 24 గంటల పూర్తి‌స్థాయి బ్యాకింగ్‌ను చేరువచేస్తాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.

రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మానవ రూపాలను పోలి ఉన్న పలు రోబోట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం....

.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్ఆర్‌పి-2 రోబోట్

పలు ఆసక్తికర రోబోట్‌లు

ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న హెచ్ఆర్‌పి-2 రోబోట్. ఈ రోబోను జపాన్ ఇంకా ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. మెదడు స్పందనలకు అనుగుణంగా ఈ రోబో స్పందించగలదు.

ఐకబ్ (ICub) రోబోట్

పలు ఆసక్తికర రోబోట్‌లు

బంతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐకబ్ (ICub) రోబోట్, ఇన్నార్బో 2013 యూరోపియన్ సిమ్మిట్‌లో చిత్రీకరించిన దృశ్యమిది.

ఇన్నార్బో 2013

పలు ఆసక్తికర రోబోట్‌లు

ఇన్నార్బో 2013 యూరోపియన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వీక్షకులను కనవిందు చేస్తున్న ‘ఎన్ఏఓ'(NAO) రోబోట్.

‘రోబోనాట్ 2'

పలు ఆసక్తికర రోబోట్‌లు

అంతరిక్షంలోని తొలి రోబోట్ ‘రోబోనాట్ 2'

రోబాయ్ (Roboy) రోబోట్

పలు ఆసక్తికర రోబోట్‌లు

చిన్నారులతో ముచ్చటిస్తున్న రోబాయ్ (Roboy) రోబోట్,

ఏఐఎల్ఏ (AILA) రోబోట్

పలు ఆసక్తికర రోబోట్‌లు

స్విచ్ బోర్డ్‌లను ఆపరేట్ చేస్తున్న ఏఐఎల్ఏ (AILA) రోబోట్,

‘టెలీనాయిడ్ ఆర్1'('Telenoid R1)

పలు ఆసక్తికర రోబోట్‌లు

మనిషి ఆకృతిలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ‘టెలీనాయిడ్ ఆర్1'('Telenoid R1) రోబోట్.

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు

పలు ఆసక్తికర రోబోట్‌లు

అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bank to employ two-foot robot cashier which speaks 19 languages. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting