సినిమా ఇమేజ్‌తో ‘ఆట’!

By Prashanth
|

సినిమా ఇమేజ్‌తో ‘ఆట’!

 

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిపోయే సరొకొత్త బ్యాట్‌మ్యాన్ (Batman) సినిమా, ‘ది డార్క్ నైట్ రైసెస్’ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. సినిమా పాపులారిటీని సొమ్ము చేసుకునే ఉద్దేశ్యంతో ‘గేమ్‌లాఫ్ట్’(Gameloft) సంస్థ ఈ సినిమా ఆధారిత మొబల్ గేమ్‌ను రూపొందించింది. సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమింగ్ అప్లికేషన్ విశేష ఆదరణను చొరగుంటుంది. ఆపిల్ ఐవోఎస్, ఆండ్రాయిడ్, జావా మొబైల్ ప్లాట్‌ఫామ్ కలిగిన మొబైల్ ఫోన్‌లు ఈ గేమింగ్ అప్లికేషన్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇక ‘ది డార్క్ నైట్ రైసెస్’కధ విషయానికొస్తే సూపర్ హిరో బ్యాట్‌మ్యాన్ గోతమ్ సిటీని కాపాడే క్రమంలో సూపర్ విలన్‌లైన బేన్, సెలినా కైల్‌తో తలపడతాడు. ఈ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించిన డెవలపర్ అధికారిక ట్రెయిలర్‌ను యూట్యూబ్‌లో పొందిపరిచాడు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X