దీపావళి కాలుష్యం నుంచి బయటపడటం ఏలా..?

|

కాలుష్యం కొరల్లో చిక్కుకున్న భారత నగరాలు దయనీయమైన వాతావరణంతో బిక్కుబిక్కుమంటోన్న విషయం తెలిసిందే. ఢిల్లీ వంటి ప్రముఖ మెట్రో నగరాల్లో పొల్యూషన్ స్థాయి సాధారణం కంటే 27 రెట్లు ఎక్కువగా నమోదవటం పర్యావరణ నిపుణులను ఆందోళణకు గురి చస్తోంది. దీపావళి పండుగ అనగానే మనందరికి ముందుగా గుర్తుకువచ్చేది టపాసులు.

Read More : D-link 3జీ డేటా కార్డ్స్ పై భారీ తగ్గింపు

 దీపావళి కాలుష్యం నుంచి బయటపడటం ఏలా..?

ఈ పండుగ వేడుకను పురస్కరించుకుని ఎవరి స్తోమతను బట్టి వారు బాణాసంచా కాల్చటం ఆనవాయితీగా వస్తోంది. పేలే టపాకాయల మూలంగా సంభవించే శబ్ద కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడుతోందని పర్యావరణ నిపుణులు గత కొంత కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా జరుపుకునేందుకు పర్యావరణ ప్రేమికులు కంకణం కట్టుకున్నారు.

 దీపావళి కాలుష్యం నుంచి బయటపడటం ఏలా..?

బాణాసంచా కాల్చడం వల్ల ఏర్పడే పొగ నుంచి బయటపడేందుకు మార్కెట్లో ప్రత్యేకమైన మాస్క్ లు లభ్యమవుతున్నాయి. వోగ్‌మాస్క్ అనే సంస్థ విక్రయిస్తోన్న Black N95 C2V Double Valve మాస్క్ మిమ్మల్ని అన్ని రకాల వాయు కాలుష్యాల నుంచి బయటపడేస్తుంది.

Best Mobiles in India

English summary
Beat the Diwali Cough With These Mask. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X