నెట్‌వర్కింగ్‌లో టాప్ అవ్వాలనుకుంటున్నారా..?

|

ఇంటర్నెట్ ముందు గంటల గంటల కూర్చుంటాం. అయితే, ఈ వ్వవస్థకు సంబంధించిన ముఖ్యమైన టెర్మినాలిజీని తెలుసుకునే విషయంలో మాత్రం కాస్త తడబడిపోతుంటాం. ఇంటర్నెట్ గురించిన ప్రాథమిక నిబంధనలను తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఈ ఆధునిక జనరేషన్‌కు ఎంతైనా ఉంది. తమ రోజువారి కార్యకాలపాల్లో భాగంగా ఇంటర్నెట్‌తో మమకేమవుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 ప్రాథమిక నిబంధనలను ఇప్పుడు చూద్దాం...

Read More : లాడెన్ టేపుల్లో ఏముంది..?

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

దీని పూర్తి పేరు వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్. రెండు అంతకన్నా ఎక్కువ డివైస్‌లను ఓవర్ ద ఎయిర్ ద్వారా కనెక్ట్ చేసేందుకు ఈ మీడియమ్ ఉపయోగపడుతుంది. WLAN మోడెమ్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లు నిర్ధేశించిన పరిధి లోపలే పనిచేస్తాయి. రేంజ్ దాటిన వెంటనే డిస్కనెక్ట్ అయిపోతాయి.

 

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

దీన్నే వైర్‌లెస్ పర్సనల్ ఏరియా నెట్‌వర్క్ అంటారు. ఈ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్స్ అలానే వైర్‌లెస్ మౌస్ ఇంకా డెస్క్‌టాప్‌ల మధ్య బ్లుటూత్ కనెక్షన్‌లా వ్యవహరిస్తుంది. చాలా దగ్గర రేంజ్‌లోనే ఈ నెట్‌వర్క్ పనిచేస్తుంది.

మీకు తెలుసా...?
 

మీకు తెలుసా...?

ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్స్/ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ (TCP/IP) అనేవి సెక్యూర్ స్టాండర్డ్ కనెక్షన్స్. ఇంటర్నెట్‌ను సురక్షిత మార్గంలో యాక్సెస్ చేసుకునేందుకు ఈ కనెక్టువిటీ స్టాండర్డ్ ఉపయోగపడుతుంది. ఐపీవీ4, ఐపీవీ6 అనేవి ఐపీ అడ్రస్‌లు. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్ ఓ ప్రత్యేకమైన ఐపీ అడ్రస్‌ను కలిగి ఉంటుంది.

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

దీన్నే నెట్‌వర్క్ యాక్సెస్ ట్రాన్స్‌మిషన్ అని కూడా అంటారు. ఈ నెట్‌వర్క్ ప్రత్యేకంగా రౌటర్స్‌లో కనిపిస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవ్వాలంటే తప్పనిసరిగా ఐపీ అడ్రెస్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది.

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

సోర్స్ నుంచి డెస్టినేషన్‌కు సమాచారాన్ని డెలవరీ చేయటాన్ని ప్యాకెట్ అని అంటారు.

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

పీర్ టు పీర్ నెట్‌వర్క్ కనెక్షన్ ద్వారా ఒకే నెట్‌వర్క్‌లో ఉన్న మల్టిపుల్ డివైస్‌లను లింక్ చేసుకోవచ్చు. ఫైల్స్ అలానే ఇతర సమాచారాన్ని సీమ్‌లెస్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

మనం ఇంటర్నెట్‌లో చేసే బ్రౌజింగ్ అలానే ఆన్‌లైన్ చెల్లింపులను సురక్షితంగా ఉంచటంలో ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ(TLS), సెక్యూర్ సాకెట్స్ లేయర్‌లు (SSL) కీలక పాత్ర పోషిస్తాయి. హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ (HTTPS) అనేది మీ ఆన్ లైన్ లావాదేవీలను అదనపు సెక్యూరిటీని అందిస్తుంది.

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

డిస్ట్రీబ్యుటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అనేది ఇంటర్నెట్ ట్రాఫిక్‌‍ను ఓ క్రమబద్థమైన మార్గంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఒక వెబ్ పేజీని ఒకే సమయంలో లక్షల మంది యాక్సెస్ చేసుకోవాలని చూస్తారు. ఇలాంటి సమయంలో ఏర్పడే రద్దీని డిస్ట్రీబ్యుటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ ఓ క్రమపద్ధతిలో నియంత్రిస్తుంది.

మీకు తెలుసా...?

మీకు తెలుసా...?

డొమైన్ నేమ్ సిస్టం అనేది ఐపీ అడ్రసెస్ అలానే వెబ్ పేజీలకు డిక్షనరీలా వ్యవహరిస్తుంది. ఓ యూజర్ వెబ్‌ అడ్రెస్‌ను టైప్ చేసినవెంటనే, ఆ టెక్స్ట్‌ను ఇంటర్నెట్ భాష్‌లోకి డొమైన్ నేమ్ సిస్టం మార్చేస్తుంది.

Best Mobiles in India

English summary
Become an expert on networking with these 10 important terms you need to know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X