రూటు మార్చిన బిచ్చగాళ్లు, వాట్సాప్‌తో బరిలోకి

Written By:

నిన్న మొన్నటి వరకు గుళ్ల వద్ద, రోడ్ల పక్కన, షాపింగ్ మాల్స్ పక్కన అడుకున్న యాచకులు మొబైల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ లో చలరేగిపోతున్నారు. జాలి గుణం ఉన్న వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నవీరు కట్టు కథలతో కూడి కథనాలను పంపి తమకు తొచినది దానం చేయమని అభ్యర్థిస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఓ స్థానిక వెబ్ సైట్ వెల్లడించింది.

Read More : బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

రూటు మార్చిన బిచ్చగాళ్లు, వాట్సాప్‌తో బరిలోకి

అత్యంత ధయనీయమైన కట్టుకథలను వీరు గుర్తుతెలియని నంబర్ల ద్వారా పంపిస్తూ డబ్బులు యాచిస్తున్నట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్‌ నంబర్లు కూడా వాట్సాప్‌లకు పంపిస్తున్నారట. రంజాన్‌ మాసం కావడంతో దుబాయ్‌లో ఈ మోసాల సంఖ్య మరింత పెరిగిందట.

Read More : రాత్రికి రాత్రే పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

రూటు మార్చిన బిచ్చగాళ్లు, వాట్సాప్‌తో బరిలోకి

వాట్సాప్‌ లో తనకు నిత్యం ఇలాంటి దీసందేశాలు వస్తుండటంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి మోసపూరితమైన సందేశాల పట్ల ప్రజలకుఅప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాటితో పోలిస్తే

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

పలు ప్రపంచపు అతిపెద్ద కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ (విలువ 12 బిలియన్లు!), హార్లీ డేవిడ్సన్ (విలువ 14 బిలియన్ డాలర్లు!)లతో పోలిస్తే వాట్సాప్ విలువ ఎక్కువ.

జాన్ కౌమ్ ఉక్రెయిన్ నుంచి

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ సహవ్యవస్థాపకులు జాన్ కౌమ్ ఉక్రెయిన్ నుంచి యూఎస్‌కు 16వ ఏటనే వచ్చేసారు. ఆ సమయంలో అతని కుటుంబం తిండికి చాలా ఇబ్బంది పడింది.

వాట్సాప్ జీడీపీ ఎంతంటే..?

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

జమైకా, ఐస్‌ల్యాండ్, ఉత్తర కొరియా దేశాల జీడీపీతో పోలిస్తే వాట్సాప్ జీడీపీ ఎక్కువుగా ఉంది.

నెలవారీ యాక్టివ్ యూజర్లు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 50 కోట్లు!.

55 మంది ఉద్యోగులతో

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ కేవలం 55 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో అత్యధిక శాతం మంది మిలియనీర్లు కాగా, ఈ యాప్ వ్యవస్థాపకులైన బ్రియాన్ ఆక్టన్, జాన్ కౌమ్‌లు బిలియనీర్లు.

రోజు 10 లక్షల మంది

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్‌లో రోజు కొత్తగా 10 లక్షల మంది జాయిన్ అవుతున్నారు.

కోట్ల ఫోటోలు

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ ద్వారా రోజుకు 50 కోట్ల ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

నాసా వార్షిక బడ్జెట్

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

నాసా వార్షిక బడ్జెట్ దాదాపు 17 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాట్సాప్ కంపెనీ విలువ ఎక్కువ.

సరికొత్త సంచలనంగా

వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రియాన్ ఆక్టన్ 2009లో ట్విట్వర్, ఫేస్‌బుక్‌లలో ఉద్యోగ తిరస్కరణకు గురయ్యారు. ఆ తరువాత ఆయన ప్రారంభించిన వాట్సాప్ మొబైలింగ్ మెసేజింగ్ విభాగంలో సరికొత్త సంచలనంగా అవతరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Beggars now using WhatsApp to scam people. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting