Home
News

రూ. 30 వేలల్లో లభిస్తున్న 50 ఇంచ్ బెస్ట్ స్మార్ట్‌టీవీలు ఇవే

సాధారణంగా ఎదైనా తక్కువ ధరకు వస్తువు వస్తుందంటే..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ లోని టీవి, ఫ్రిజ్, వాషింగ్ మెషన్ లాంటివాటికి ఆఫర్లు పెడితో జనాలు ఎగబడి తీసుకుంటారు. ఈ మద్య డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ

సాధారణంగా ఎదైనా తక్కువ ధరకు వస్తువు వస్తుందంటే..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ లోని టీవి, ఫ్రిజ్, వాషింగ్ మెషన్ లాంటివాటికి ఆఫర్లు పెడితో జనాలు ఎగబడి తీసుకుంటారు. ఈ మద్య డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ అయినప్పటి నుంచి చాలా వరకు ఆన్ లైన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అదీకాక ఇప్పుడు అంతా స్మార్ట్ టీవీ యుగం నడుస్తోంది. సాధారణ టీవీలకు కాలం చెల్లిపోయి స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లో టీవీలు యూజర్లని కట్టిపడేస్తున్నాయి. యూజర్ల టేస్ట్ కు అనుగుణంగా కంపెనీలు కూడా అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి దించుతున్నాయి.

రూ. 30 వేలల్లో లభిస్తున్న 50 ఇంచ్ బెస్ట్ స్మార్ట్‌టీవీలు ఇవే

టాప్ కంపెనీలైన షియోమి, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, ధామ్సన్, టీసీఎల్ లాంటి కంపెనీలు బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ టీవీలను యూజర్లకు అందిస్తున్నాయి. నేటీ సీరిస్ లో భాగంగా మార్కెట్లో రూ. 30 వేల బడ్జెట్లో దొరుకుతున్న స్మార్ట్ టీవీల ఫీచర్లు ధరలతో కూడిన వివరాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Mi LED Smart TV 4A Pro

Mi LED Smart TV 4A Pro

ధర రూ.29,999
ఇందులో 20 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచ‌ర్‌ను ఈ టీవీలో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా ఈ టీవీ ప‌నిచేస్తుంది.

Vu 124cm Full HD LED TV

Vu 124cm Full HD LED TV

ధర రూ. 22,499
20 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. 1920 x 1080 Full HD - Watch Blu-ray movies at their highest level of detailతో వస్తోంది. స్టాండర్డ్ రీఫ్రేష్ రేట్ 60 Hz.

iFFALCON by TCL Certified Android

iFFALCON by TCL Certified Android

ధర రూ.26,999
40ఎఫ్2ఎ, 49ఎఫ్2ఎ పేరిట 40, 49 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లలో ఈ టీవీలు విడుదలయ్యాయి. ఇవి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలు కావడం విశేషం. కాగా వీటిల్లో ఆండ్రాయిడ్ 8.0, డాల్బీ సరౌండ్ సౌండ్, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్, ఏఐ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి. వీటికి రెండు హెచ్‌డీఎంఐ పోర్టులను అందిస్తున్నారు.

Kodak X900 122cm Full HD LED TV

Kodak X900 122cm Full HD LED TV

ధర రూ. 24,999
20 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. 3840 x 2160 Ultra HD - 4X resolution.స్టాండర్డ్ రీఫ్రేష్ రేట్ 60 Hz.

2 x HDMI : ఫర్ సెట్ అఫ్ బాక్స్ అండ్ కాన్సోల్

2 x USB : డిజిటల్ కెమెరా క్రామ్ కోర్డర్, యుఎస్బి డివైస్, మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్

CloudWalker Cloud TV 127cm (50 inch) Full HD LED Smart TV

CloudWalker Cloud TV 127cm (50 inch) Full HD LED Smart TV

ధర రూ. 26,999
16 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ రీఫ్రేష్ రేట్ 60 Hz.1920 x 1080 Full HD - Watch Blu-ray movies

2 x HDMI : ఫర్ సెట్ అఫ్ బాక్స్ అండ్ కాన్సోల్

2 x USB : డిజిటల్ కెమెరా క్రామ్ కోర్డర్, యుఎస్బి డివైస్, మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్

CloudWalker Spectra 124cm (49 inch) Full HD LED TV

CloudWalker Spectra 124cm (49 inch) Full HD LED TV

ధర రూ. 22,999
16 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ రీఫ్రేష్ రేట్ 60 Hz.1920 x 1080 Full HD - Watch Blu-ray movies

2 x HDMI : ఫర్ సెట్ అఫ్ బాక్స్ అండ్ కాన్సోల్

2 x USB : డిజిటల్ కెమెరా క్రామ్ కోర్డర్, యుఎస్బి డివైస్, మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్

Kodak XSMART 122cm (48 inch) Full HD LED Smart TV

Kodak XSMART 122cm (48 inch) Full HD LED Smart TV

ధర రూ. 24,999
20 వాట్ల స్పీక‌ర్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ రీఫ్రేష్ రేట్ 60 Hz.1920 x 1080 Full HD - Watch Blu-ray movies

2 x HDMI : ఫర్ సెట్ అఫ్ బాక్స్ అండ్ కాన్సోల్

2 x USB : డిజిటల్ కెమెరా క్రామ్ కోర్డర్, యుఎస్బి డివైస్, మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్

Best Mobiles in India

English summary
Best 49-inch and 50-inch Smart TVs to buy under Rs. 30,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X