టాప్-5 వీడియో వెబ్‌సైట్‌లు

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/best-5-videos-websites-in-india-2.html">Next »</a></li></ul>

టాప్-5 వీడియో వెబ్‌సైట్‌లు

ఆన్‌లైన్‌లో వీడియోలను వీక్షించే వారి సంఖ్య దేశంలో రోజు రోజుకు పెరుగుతోంది. కామ్‌స్కోర్ అందించిన ఓ నివేదిక ప్రకారం 2011తో పోలిస్తే వీడియోలను వీక్షిస్తున్న వారి సంఖ్య 2012లో గణీనియంగా వృద్ధి చెందుతోంది. వీక్షణలో భాగంగా నెటిజనులు అధికంగా పాపులర్ వీడియో సైట్‌లతో పాటు తమ ప్రాంతీయ భాషా వీడియో వెబ్‌సైట్‌లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వార్తలు, ఆటలు, సినిమా ట్రైయిలర్స్, ఆల్బమ్స్, కార్టూన్స్ తదితర అంశాలకు సంబంధించిన వీడియోలను ఈ సైట్‌ల ద్వారా తిలకిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేు ఆప్షన్‌ను సైతం సదరు వెబ్‌సైట్‌లు కల్పిస్తున్నాయి. దేశీయంగా నిరంతర ట్రాఫిక్‌తో దూసుకుపోతున్నఐదు ఉత్తమ వీడియో వెబ్‌సైట్‌ల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో....

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/best-5-videos-websites-in-india-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot