ఇప్పుడు ఎయిర్‌టెల్ అందిస్తున్న బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే !

By Hazarath
|

టెల్కో రంగంలో జియోకి ధీటుగా దూసుకుపోతున్న ఏకైక నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఇప్పుడు టెల్కో రంగం అంతా ప్రైస్ వార్ మీదనే నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు వినియోగదారులను డేటా ఆఫర్లలో ముంచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియాలో టాప్ దిగ్గజం ఎయిర్‌టెల్ అన్నింటికంటే ముందే ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. ఆ కంపెనీ నుంచి యూజర్లకు లభిస్తున్న బెస్ట్ ఆఫర్లు ఓ సారి చూస్తే..

 

స్మార్ట్‌ఫోన్లకు ఏడాది పాటు పేటీఎమ్ బీమా ఆఫర్స్మార్ట్‌ఫోన్లకు ఏడాది పాటు పేటీఎమ్ బీమా ఆఫర్

రూ. 349 కాంబో ప్లాన్

రూ. 349 కాంబో ప్లాన్

28 రోజుల వ్యాలిడితో వచ్చిన ఈ ప్లాన్ లో యూజర్లు రోజుకు 1.5 జిబి డేటాను పొందవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అలాగే రోమింగ్ కాల్స్ ఫ్రీగా లభిస్తాయి.

రూ. 399 ప్లాన్

రూ. 399 ప్లాన్

యూజర్లు ఇప్పుడు ఈ ప్లాన్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో 70 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎసెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి.

రూ. 448 ప్లాన్
 

రూ. 448 ప్లాన్

ఇందులో 70 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎసెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి. అలాగే రోమింగ్ లో కూడా మీరు అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

రూ. 549 ప్లాన్

రూ. 549 ప్లాన్

మొబైల్ డేటా బాగా వాడే యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడితో వచ్చిన ఈ ప్లాన్ లో యూజర్లు రోజుకు 2.5 జిబి డేటాను పొందవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అలాగే రోమింగ్ కాల్స్ ఫ్రీగా లభిస్తాయి.

రూ. 799 ప్లాన్

రూ. 799 ప్లాన్

మొబైల్ డేటా బాగా వాడే యూజర్లు దీన్ని వాడుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడితో వచ్చిన ఈ ప్లాన్ లో యూజర్లు రోజుకు 3.5 జిబి డేటాను పొందవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ నేషనల్, లోకల్ కాల్స్ అలాగే రోమింగ్ కాల్స్ ఫ్రీగా లభిస్తాయి. అలాగే రోమింగ్ లో కూడా మీరు అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

గమనిక

గమనిక

అయితే కంపెనీ పై ప్లాన్లలో అన్ని అన్ లిమిటెడ్ అని చెప్పినా రోజుకు 250 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వారానికి రూ. 1000 నిమిషాల వరకు పరిమితం.

Best Mobiles in India

English summary
Here are the Best Affordable Data-Centric Plans on Airtel Network Available Right Now Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X