బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

Posted By:

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా..?, మీరు తీసుకున్న ఫోన్‌లో ఏదో మిస్ అయ్యిందన్న ఫీల్ మీలో కలుగుతోందా..?, మీలో ఉన్న ఈ ఫీల్‌ను పోగొట్టి, మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దే పలు ట్రెండింగ్ ఆండ్రాయిడ్ యాప్‌‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్లీన్ మాస్టర్ (స్పీడ్ బూస్టర్)

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

Clean Master (Speed Booster), క్లీన్ మాస్టర్ (స్పీడ్ బూస్టర్)
డౌన్‌లోడ్ లింక్:

క్లీన్ మాస్టర్ సెక్యూరిటీ యాంటీవైరస్ యాప్‌లాక్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

CM Security Antivirus AppLock (క్లీన్ మాస్టర్ సెక్యూరిటీ యాంటీవైరస్ యాప్‌లాక్)
డౌన్‌లోడ్ లింక్:

ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఫైల్ మేనేజర్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

ES File Explorer File Manager (ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఫైల్ మేనేజర్)
డౌన్‌లోడ్ లింక్:

డీయూ బ్యాటరీ సేవర్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

DU Battery Saver (డీయూ బ్యాటరీ సేవర్)
డౌన్‌లోడ్ లింక్:

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

Microsoft Office Mobile (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొబైల్)
డౌన్‌లోడ్ లింక్:

ఎయిర్‌డ్రాయిడ్ - ఆండ్రాయిడ్ ఆన్ కంప్యూటర్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

AirDroid - Android on Computer (ఎయిర్‌డ్రాయిడ్ - ఆండ్రాయిడ్ ఆన్ కంప్యూటర్)
డౌన్‌లోడ్ లింక్:

అడోబ్ రీడర్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

Adobe Reader (అడోబ్ రీడర్)
డౌన్‌లోడ్ లింక్:

ఆటోడెస్క్ పిక్స్ఎల్ఆర్ - ఫోటో ఎడిట

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

Autodesk Pixlr - photo editor (ఆటోడెస్క్ పిక్స్ఎల్ఆర్ - ఫోటో ఎడిటర్)
డౌన్‌లోడ్ లింక్:

సూపర్‌బీమ్ - వైఫై డైరెక్ట్ షేర్

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

SuperBeam WiFi Direct Share (సూపర్‌బీమ్ - వైఫై డైరెక్ట్ షేర్)
డౌన్‌లోడ్ లింక్:

MX Player (ఎంఎక్స్ ప్లేయర్)

బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

MX Player (ఎంఎక్స్ ప్లేయర్)
డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Android Apps 2015. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot