Home
News

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

యాపిల్ అమెరికాలోని ఒక కంప్యూటర్ కంపెని. కంప్యూటర్ పరికరాలు, వాటికి సాఫ్ట్‌వేర్, సెల్‌ఫోన్లు ఇంకా మ్యూజిక్ ప్లేయర్లను తయారు చేస్తుంది. కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. స్టీవ్ జాబ్స్ వంటి దిగ్గజాలు ఈ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

బెస్ట్ ఫోటోగ్రఫీ.. ‘స్టన్నింగ్ ఎఫెక్ట్స్'

మొదలెట్టండి.. చూస్తూనే ఉంటారు!

తుపాకిలో కండోమ్..

ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్) అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించారు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు.

అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. నేటి ఫోటో శీర్షిక లో భాగంగా ఇప్పటికి ఎప్పటికి చరిత్ర పుటల్లో నిలిచిపోయే యాపిల్ అత్యుత్తమ గాడ్జెట్‌లను మీ ముందుంచుతున్నాం...

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

యాపిల్ II, 1977

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

మ్యాక్ కంప్యూటర్, 1984

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

పవర్ బుక్ డ్యుయో 230, 1992

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

ఐమ్యాక్, 1998

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

ఐట్యూన్స్, 2001, జనవరి 9

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

మ్యాక్ వోఎస్ ఎక్స్, మార్చి 24, 2001

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

ఐపోడ్ క్లాసిక్, అక్టోబర్, 2001

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

ఐపోడ్ వీడియో, 2005

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

ఐఫోన్, 2007

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

బెస్ట్ ‘యాపిల్’ ఉత్పత్తులు (ఇప్పటికి.. ఎప్పటికి)

ఐప్యాడ్ 2010

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X