బెస్ట్ ‘సీఈవో‌’లు

Posted By:

ప్రముఖ ఆన్‌లైన్ కమ్యూనిటీ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్, టెక్నాలజీ విభాగానికి సంబంధించి నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జూకర్‌బెర్డ్ బెస్ట్ ‘సీఈఓ'గా గుర్తింపుతెచ్చుకున్నారు. గతేడాది బెస్ట్ సీఈఓ స్థానాన్ని టిమ్‌ కుక్ (యాపిల్) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల అభిప్రాయాలను ఆధారంగా చేసకుని గ్లాస్‌డోర్ సంస్థ ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేకు సంబంధించిన ఫలితాలు మహిళా సీఈఓలకు నిరాశనే మిగిల్చాయి. మొదటి పది స్థానాల్లో మహిళా బాస్‌లకు చోటు దక్కలేదు.  బెస్ట్ సీఈఓ 2013 సర్వేలో మొదటి పది స్థానాల్లో నిలిచిన వారి వివరాలను క్రింద స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ‘సీఈవో‌’లు

మార్క్ జూకర్‌బెర్గ్ (ఫేస్‌బుక్),

2013 అప్రూవల్ రేటింగ్ : 99%,
2012 అప్రూవల్ రేటింగ్: 85%.

 

బెస్ట్ ‘సీఈవో‌’లు

బిల్ మెక్‌డెర్మాట్ & జిమ్ హేజ్మాన్, శాప్ :

2013 అప్రూవల్ : 99%
2012 అప్రూవల్: 92%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు

డోమినిక్ బార్టన్, మెకిన్సే అండ్ కంపెనీ

2013 అప్రూవల్ : 97%
2012 అప్రూవల్ : 96%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు

జిమ్ టర్లీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ :
2013 అప్రూవల్ : 96%
2012 అప్రూవల్: 95%

బెస్ట్ ‘సీఈవో‌’లు

జాన్ ఇ.షిల్‌ఫిస్కీ, నార్త్ వెస్టర్న్ మ్యూచువల్

2013 అప్రూవల్ రేటింగ్ : 96%
2012 అప్రూవల్ రేటింగ్ : 93%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు

ఫ్రాంక్ డిసౌజా, కాగ్నిజెంట్

2013 అప్రూవల్ రేటింగ్ : 96%
2012 అప్రూవల్ రేటింగ్ : 92%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు

జో టుస్సి, ఈఎమ్ సీ 2 ,

2013 అప్రూవల్ రేటింగ్ : 96%
2012 అప్రూవల్ రేటింగ్ : 87%

 

బెస్ట్ ‘సీఈవో‌’లు

పాల్ ఇ. జాకబ్స్, క్వాల్కమ్

2013 అప్రూవల్ రేటింగ్: 95%
2012 అప్రూవల్ రేటింగ్ : 94%

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot