బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

|

హైదరాబాద్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్త్తోంది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. సాంకేతిక పరికరాల మార్కెట్ భాగ్యనగరంలో ఆపారంగా విస్తరించింది. బిగ్ సీ.. యూనివర్ సెల్.. ద మొబైల్ స్టోర్.. క్రోమా.. రిలయన్స్ డిజిటల్ వంటి ప్రత్యేక గాడ్జట్ షోరూమ్‌లు సాంకేతిక పరికరాలను నగర వాసులకు అందిస్తున్నాయి.

 

మొబైల్ ఫోన్‌ల వ్యాపారంలో భాగంగా హైదరాబాద్‌లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్ మినీసెల్ వరల్డ్‌గా ప్రసిద్దికెక్కింది. ఈ మార్కెట్లో దొరకని ఫోన్ అంటూ ఉండదు. అన్నిరకాల సెల్‌ఫోన్‌లకు సంబంధించి సేల్స్ ఇంకా సర్వీసింగ్ ఇక్కడ జరుగుతుంది. చైనా ఫోన్లు మొదలుకుని ప్రముఖ కంపెనీలు బ్రాండెడ్ ఫోన్‌ల వరకు సకలం లభ్యమవుతాయి. దాదాపు ఈ మార్కెట్లో 200కు పైగా గ్యాడ్జెట్‌లను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. నకిలీ సెల్‌ఫోన్‌లకు ఈ మార్కెట్ అడ్డా. వినియోగదారులకు టోకరా వేస్తూ బ్రాండెడ్ కాని సెల్‌ఫోన్‌లను ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ మార్కెట్లో సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారు ఆచితూచి స్పందించటం అవసరం. ఏమాత్రం ఆశ్రద్ద వహించినా పెద్ద ఎత్తున టోకరా తప్పదు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భాగ్యనగరంలోని బెస్ట్ సెల్‌ఫోన్ షాపుల సమాచారాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. పూర్తి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

1.) బిగ్‌సీ (BigC):

పంజాగుట్ట రోడ్, సోమాజిగూడా,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్.
ఫోన్ నెంబరు: 040 3072 8888,
లింక్ అడ్రస్: bigcmobiles.in

 

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

2.) టెక్నోవిజన్ (Technovision):

రోడ్ నెం 12, బోలా నగర్, బంజారా హిల్స్,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్,
ఫోన్ నెంబరు: 040 2339 6489,
లింక్ అడ్రస్: technovisionmobile.com

 

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

3.) బిగ్‌సీ (Big C):

శ్రీ సాయి నగర్, మాదాపూర్,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, 500081
ఫోన్ నెంబరు: 040 6457 5236,
లింక్ అడ్రస్: bigcmobiles.in

 

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!
 

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

4.) గాయత్రీ సెల్‌ఫోన్ షాప్ (Gayathri cell phone shop):
టల్లాగడ్డా, కార్వన్,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

5.) నేషనల్ బిజినెస్ జోన్ (NATIONAL BUSINESS ZONE):
12-2-784/B/2/2 రిటీబౌలి, మెహదీపట్నం,
అంతర్జాతీ మిమానాశ్రయ రోడ్, హైదరాబాద్,
ఫోన్ నెంబరు: 0949842721.
లింక్ అడ్రస్: nationalbusinesszone.com

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

6.) ద మొబైల్ స్టోర్ (The Mobile Store):

ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్, ఎస్ఆర్ నగర్,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్,
040 43540317.
లింక్ అడ్రస్: themobilestore.in

 

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

7.) యూనివర్ సెల్ మొబైల్స్ (UniverCell Mobiles):

హిమాయిత్ నగర్ రోడ్, హిమాయత్ నగర్,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్,
లింక్ అడ్రస్: univercell.in

 

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

8.) ఏ ఆర్ మొబైల్స్ (A R Mobiles):
23, అబిడ్స్ షాపింగ్ సెంటర్, చిరాగ్ ఆలీ లేన్, అబిడ్స్,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ 500001,
ఫోన్ నెంబరు: 040 6666 4442,

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

9.) ఫాస్ట్ మొబైల్స్ (Fast Mobiles):
# 22-8-512/10, పురాని హవేలీ, సిటీ సివిల్ కోర్ట్ దగ్గర,
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, 500002,
ఫోన్ నెంబరు 04024575615,
లింక్ అడ్రస్: fastmobiles.blogspot.com

 బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

10.) నోకియా ప్రయారిటీ పార్టనర్ (Nokia Priority Partner):

టైటాన్ ఐ సమీపంలో, మాదాపూర్, హైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్ 500081,
ఫోన్ నెంబరు: 09618970600.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X