బెస్ట్ క్లౌడ్ స్టోరేజ్ యాప్స్

Posted By:

స్మార్ట్‌‍ఫోన్‌ల పుణ్యమా అంటూ మొబైల్ ఫోన్‌ల వినియోగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు యాప్స్ కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. యాప్స్ అందుబాటులో ఉన్నాయి కదా అవసరం లేకపోయినా వాటిని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే ఫోన్ వేగం మందగించి అసలకే ఏసరొస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు స్టోరేజ్ ఎంతో అవసరం. అందుకే ఫోన్ కొనేముందు, ఆ డివైస్ ఇంటర్నల్ మెమరీ ఎంత..? మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని ఎంత పెంచుకునే వీలుంది..? ఇలాంటి విషయాలను కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది.

(ఇంకా చదవండి: వాయిదా చెల్లింపు పై 20 హై-క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు)

స్మార్ట్‌ఫోన్‌లు అలానే టాబ్లెట్ పీసీల ద్వారా ఇంటర్నెట్ వినియోగం విస్తృతమవటంతో స్టోరేజ్ పరిమితులు మరింత పెంచేందుకు క్లౌడ్ స్టోరేజ్ సేవలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటికి ఆదరణ కూడా లభిస్తోంది. క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరిచిన సమాచారాన్ని మనం ఎక్కడ నుంచైనా ఏ పరికరం నుండైనా పొందే వెసలుబాటు ఉంది. ఈ క్రమంలో చాలా స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ యాప్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్‌ల కోసం అందుబాటులో ఉన్న7 బెస్ట్ క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Copy (కాపీ)

ఈ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఈ క్లౌడ్ స్టోరేజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. 

గూగుల్ డ్రైవ్

లింక్

డ్రాప్‌బాక్స్ (Dropbox)

లింక్

బాక్స్

యాప్ డౌన్‌లోడ్ లింక్

SugarSync (షుగర్ సింక్)

యాప్ డౌన్‌లోడ్ లింక్

మీడియాఫైర్ (MediaFire)

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ సెక్యూర్ క్లౌడ్ స్టోరేజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best cloud storage apps: 7 to backup your Android device. Read More in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot