TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
2014కు మరికొద్ది రోజుల్లో బైబై చెప్పేస్తున్నాం. మారుతోన్న కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా వెలుగులోకి వచ్చిన అనేక రకాల సాంకేతిక ఆవిష్కరణలకు ఈ ఏడాది మనం చూసాం. టెక్నాలజీ ప్రపంచంలో 2014కు ప్రత్యేకమైన హోదా ఉంది. ఈ ఏడాది పలు విప్లవాత్మక ఆవిష్కరణలను ఆధునిక మనిషి సాకరం చేసాడు. 2014కు గాను బెస్ట్ గాడ్జెట్ హోదాను సొంత చేసకున్న పలు స్మార్ట్ పరికరాల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
యాపిల్ ఐఫోన్ 6 ప్లస్
ఫోన్ ప్రారంభ ధర రూ.62,500
ప్రత్యేకతలు: ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4
ధర రూ.58,300
స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 571 పీపీఐ), 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్సినోస్ 5433 ఆక్టాకోర్ చిప్‌సెట్, 1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్+1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రిసల్యూషన్ కెమెరా, 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ- ఏ క్యాట్.6, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, బ్లూటూత్, గ్లోనాస్, యూఎస్బీ 2.0, ఎంహెచ్ఎల్ 3.0), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 తెలుగు సహా 14 భారతీయ ప్రాంతీయలను సపోర్ట్ చేస్తుంది.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2
ప్రారంభ ధర రూ.35,900
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2 ప్రత్యేకతలు: 9.7 అంగుళాల తాకేతెర, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 10 గంటల బ్యాకప్, సిమ్ కార్డ్ సౌకర్యం ఉన్న ఐప్యాడ్ ఎయిర్ 2.. 2జీ, 3జీ, 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
మోటరోలా మోటో 360 స్మార్ట్‌వాచ్
ధర రూ.17,999
స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు:
గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై మోటో 360 స్మార్ట్‌వాచ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.3 ఆపై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 1.56 అంగుళాల బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x290పిక్సల్స్, 205 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టీఐ ఓఎమ్ఏపీ 3 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, 320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
అమెజాన్ కైండిల్ ఇ-బుక్ రీడర్ (7వ జనరేషన్)
ధర రూ.5,999.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
గూగుల్ క్రోమ్‌క్యాస్ట్
ధర రూ.2,999
చూపులకు యూఎస్బీ డ్రైవ్‌లా చాలా చిన్నగా కనిపించే గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ ద్వారా స్మార్ట్ టీవీని ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చేయవచ్చు. క్రోమ్‌క్యాస్ట్‌ను స్మార్ట్ టీవీకి అనుసంధానం చేయటం ద్వారా మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌లలోని ఆన్‌లైన్ కంటెంట్‌ను వై-ఫై నెట్‌వర్క్ కనెక్టువిటీ సహాయంతో టీవీ తెర పై హైడెఫినిషన్ క్వాలిటీతో వీక్షించవచ్చు.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్
11 అంగుళాల వేరియంట్ ప్రారంభ ధర రూ.65,900,
13 అంగుళాల వేరింయట్ ప్రారంభ ధర రూ.72,900.
2014, బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో మొదలెట్టి...
సోనీ ప్లేస్టేషన్ 4
ధర రూ.39,990.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.