మీ బడ్జెట్ కి సూట్ అయ్యే జియో బెస్ట్ 4జీ ప్లాన్స్..రూ.19 నుంచి
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో టారిప్ వార్ రోజు రొజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ తమ యూజర్లను కాపాడుకునేందుకు భారీ తగ్గింపుతో ధరలతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జియో అన్నింటికంటే ముందు వరసలో నిలిచింది. జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా జియో ప్లాన్ల వివరాలను మీ ముందుకు తెస్తున్నాం. ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ.19 ప్లాన్
ఈ రూ.19 ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న వారికి 150MB డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే.

రూ.98 ప్లాన్
ఈ జియో రూ.98 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు 2జీబీ డేటా, 300 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గ సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.398 ప్లాన్
ఈ జియో రూ.398 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే

రూ.299 ప్లాన్
ఈ జియో రూ.299 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 3జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.1,699 ప్లాన్
ఈ జియో రూ.1,699 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 1.5 జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు మాత్రమే

రూ.9,999 ప్లాన్
ఈ జియో రూ.9,999 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు 750 జీబీ డేటా,రోజుకి 100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 360 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications