ల్యాప్‌టాప్ కొంటున్నారా..?

|

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారా..?, మీకు ఎటువంటి ల్యాప్‌టాప్ బెస్ట్..?, మీ అవసరానికి తగ్గట్టుగా ల్యాప్‌టాప్‌ను ఎంపిచేసుకునే మార్గాలను మీకు పరిచయం చేయబోతున్నాం.

ల్యాప్‌టాప్ కొంటున్నారా..?

మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ అవసరానికి తగ్గట్టుగా ప్రాసెసర్ స్థాయిని కలిగి ఉండాలి:

మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుకునే ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా కోర ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా అయితే కోర్ ఐ5 లేదా కోర్ ఐ7 లేదా ఏఎమ్‌డి ఏ10 సామర్ద్యాలను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే ఐ5 అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ అయితే మంచిది.

ర్యామ్ పరిస్థితి ఎంటి..?

మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? 4జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా 6జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరుకొనుగోలు చేసే ల్యాప్ టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.

హార్డ్‌డిస్క్ ఎంత సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి..?

మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్ డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్ టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే 128జీబి ఎస్‌ఎస్‌డి డ్రైవ్ ఇంకా 500 జీబి హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీమీడియా అవసరాల నిమిత్తమా అయితే మీ ల్యాపీ 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి.

స్ర్కీన్ సైజ్ ఇంకా బరువు:

మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 14 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి ఉండాలి. బరువు 2కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 13 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి. మీరు కొనుగోలు చేసే

ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా.. ల్యాపీ 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్ర్కీన్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో ఉండాలి. బరువు 2.7కిలోగ్రాములు ఉండాలి. మీరుకొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలో గ్రాములు.

ధర శ్రేణి:

మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.55,000 వరకు పెట్టొచ్చు. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తం అయితే రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే రూ.35,000 నుంచి రూ. లక్ష వరకు పెట్టొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X