Just In
Don't Miss
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Movies
ట్రెండింగ్: పోలీస్ స్టేషన్లో జబర్దస్త్ కమెడియన్..హాట్‌గా శ్రీముఖి.. రెండోపెళ్లి చేసుకో అంటూ యాంకర్ శ్యామలను..
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RS.15,000 లోపు గల ఉత్తమమైన LED స్మార్ట్ టీవీలు ఇవే....
ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను వాడుతున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీలు సరసమైన ధరలో కూడా లభిస్తున్నాయి. ముందు ప్రతి సంస్థలు తమ యొక్క స్మార్ట్ టీవీలను అధిక ధరల వద్ద విడుదల చేసేవి.

ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ
కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని సంస్థలు బడ్జెక్ట్ ధరలో కేవలం రూ.15,000 ధరల లోపు ఆండ్రాయిడ్ ఆధారిత OSతో పనిచేస్తున్న LED టీవీలను విడుదల చేసాయి. ఈ టీవీల సాయంతో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్ లను యాక్సిస్ చేయడంతో పాటుగా మీకు నచ్చిన యాప్ లను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వస్తున్న ఈ LED స్మార్ట్ టీవీలు కంప్యూటర్ ఫీచర్లతో వస్తున్నాయి. కావున వీటిని కంప్యూటర్లుగా కూడా వాడుకోవచ్చు.
Also Read:Samsung కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేసాయి...ధరల మీద ఓ లుక్ వేయండి...

Samsung Series 4- 32 inch HD Ready LED Smart TV
ధర :రూ.13,999
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : Tizen
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 10 W
రిఫ్రెష్ రేట్ : 50 Hz
Also Read: Tata Sky vs Airtel Digital TV vs Dish TV: సెట్-టాప్ బాక్స్‌లలో బెస్ట్ ఇదే!!!

శామ్సంగ్ HD రెడీ LED టీవీ
ధర : రూ.12,499
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : Tizen
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 10 W
రిఫ్రెష్ రేట్ : 50 Hz

Vu Premium 32-inch HD Ready LED Smart Android TV
ధర : రూ.11,999
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 20 W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

Vu Cinema HD Ready LED Smart Android TV
ధర : రూ.12,999
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 40 W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

Mi 4A PRO HD Ready LED Smart Android TV
ధర : రూ.12,499
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ & క్రోమ్ క్యాస్ట్ అంతర్నిర్మిత)
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 20W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

iFFALCON HD Ready LED Smart Android TV ధర
ధర : రూ.9,999
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ & క్రోమ్ క్యాస్ట్ అంతర్నిర్మిత)
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 16W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

iFFALCON 40-inch HD Ready LED Smart Android TV
ధర : రూ.15,999
డిస్ప్లే : 40 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ & క్రోమ్ క్యాస్ట్ అంతర్నిర్మిత)
రెసొల్యూషన్ : HD రెడీ 1920 x 1080 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 20W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

Thomson R9 HD Ready LED TV
ధర : రూ.7,999
డిస్ప్లే : 32 అంగుళాలు
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 16W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

Thomson B9 Pro HD Ready LED Smart TV
ధర : రూ.9,499
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ | డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ బేసెడ్
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 20W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

LG All-in-One HD Ready LED Smart TV
ధర : రూ.13,999
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ |అమెజాన్ ప్రైమ్ వీడియో|డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : WebOS
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 10W
రిఫ్రెష్ రేట్ : 60 Hz

Motorola HD Ready LED Smart Android TV
ధర : రూ.13,999
డిస్ప్లే : 32 అంగుళాలు
సపోర్ట్ యాప్స్: నెట్‌ఫ్లిక్స్ |అమెజాన్ ప్రైమ్ వీడియో|డిస్నీ + హాట్‌స్టార్ | యూట్యూబ్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ & క్రోమ్ క్యాస్ట్ అంతర్నిర్మిత)
రెసొల్యూషన్ : HD రెడీ 1366 x 768 Pixels
సౌండ్ అవుట్ ఫుట్ : 20W
రిఫ్రెష్ రేట్ : 60 Hz
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999