ఈ మధ్య విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం,రూ.12 వేల లోపు
దేశీయ మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరించుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు అత్యంత తక్కువ ధరకే ఇండియా మార్కెట్లోకి మొబైల్స్ ను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్లో అదిరే ఫీచర్లతో టాప్
దేశీయ మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరించుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు అత్యంత తక్కువ ధరకే ఇండియా మార్కెట్లోకి మొబైల్స్ ను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్లో అదిరే ఫీచర్లతో టాప్ కంపెనీలు తమ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పుడు రూ. 10 వేలు దాటి అది కాస్తా పైకి చేరింది. ఈ మధ్యనే హెచ్ఎండి గ్లోబల్ నోకియా తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ నోకియా 4.2ను రూ.10,990 ధరకు లాంచ్ చేసింది.మిగతా కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్ ధరలోనే తమ ఫోన్లను లాంచ్ చేశాయి.

ఈ శీర్షికలో భాగంగా రూ. 12 వేల లోపులో మంచి ఫీచర్లతో ఈ మధ్య విడుదలైన ఫీచర్లను, వాటి కాంపారిజన్ ను అందిస్తున్నాం. బెస్ట్ ఫోన్ కావాలనుకున్నవారు ఓ సారి చెక్ చేసుకోండి.

చీపెస్ట్ ధర రియల్‌మి3 దే
నోకియా 4.2 ధర రూ. 10,990 ( 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ )
రియల్‌మి3 ధర రూ. 8,999( 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ) , 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర రూ. 10,999
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 ధర రూ. 9,990 ( 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ), 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర రూ. 11,990
షియోమి రెడ్ మి నోట్ 7 ధర 9,999 ( 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ), 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ధర రూ. 11,999

ఆపరేటింగ్ సిస్టం
నోకియా 4.2 : ఆండ్రాయిడ్ 9.0పై
రియల్‌మి3 :ఆండ్రాయిడ్ 9.0పై
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
షియోమి రెడ్ మి నోట్ 7 : ఆండ్రాయిడ్ 9.0 పై

డిస్ ప్లే
నోకియా 4.2 : 5.71-inch HD+ (1520x720 pixels) రిజల్యూషన్
రియల్‌మి 3 :6.2-inch HD+ (1520x720 pixels)రిజల్యూషన్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 :6.3-inch full HD+ (2340x1080 pixels) రిజల్యూషన్
షియోమి రెడ్ మి నోట్ 7 : 6.3-inch full HD+ (2340x1080 pixels) రిజల్యూషన్

ప్రాసెసర్
నోకియా 4. 2 : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
రియల్‌మి 3 :మీడియా టెక్ హీలియో 439 ప్రాసెసర్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : ఆక్టాకోర్ Exynos 7904 ప్రాసెసర్
షియోమి రెడ్ మి నోట్ 7 :క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్

ర్యామ్
నోకియా 4. 2 : 3జిబి ర్యామ్
రియల్‌మి 3 :3జిబి అండ్ 4జిబి ర్యామ్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : 3జిబి అండ్ 4జిబి ర్యామ్
షియోమి రెడ్ మి నోట్ 7 : 3జిబి అండ్ 4జిబి ర్యామ్

స్టోరేజ్
నోకియా 4. 2 : 32 స్టోరేజ్ ఆప్షన్
రియల్‌మి 3 :32 అండ్ 64 జిబి స్టోరేజ్ ఆప్షన్
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : 32 అండ్ 64 జిబి స్టోరేజ్ ఆప్షన్
షియోమి రెడ్ మి నోట్ 7 : 32 అండ్ 64 జిబి స్టోరేజ్ ఆప్షన్

రేర్ కెమెరా
నోకియా 4. 2 : 13MP (f/2.2 aperture) +2MP (f/2.2 aperture)
రియల్‌మి 3 : 13MP (f/1.8 aperture) + 2MP (aperture unspecified)
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : 13MP (f/1.9 aperture) + 5MP (f/2.2 aperture)
షియోమి రెడ్ మి నోట్ 7 : 12MP (f/2.2 aperture) + 2MP (aperture unspecified)

సెల్ఫీ కెమెరా
నోకియా 4. 2 : 8ఎంపి (f/2.0 aperture)
రియల్‌మి 3 :13ఎంపి (f/2.0 aperture)
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : 8ఎంపి (f/2.0 aperture)
షియోమి రెడ్ మి నోట్ 7 : 13ఎంపి (f/2.0 aperture)

బ్యాటరీ
నోకియా 4. 2 : 3,000mAh బ్యాటరీ
రియల్‌మి 3 : 4230mAh బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 :5000mAh బ్యాటరీ
షియోమి రెడ్ మి నోట్ 7 : 4000mAh బ్యాటరీ

కలర్స్
నోకియా 4. 2 : Black and Sand Pink colour options
రియల్‌మి 3 : Dynamic Black and Classic Black colour options
శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 : Charcoal Black, Ocean Blue
షియోమి రెడ్ మి నోట్ 7 : Sapphire Blue, Onyx Black and Ruby Red


Click it and Unblock the Notifications








