రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

Posted By:

మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే 'రక్షా బంధన్" సంప్రాదాయబద్ధమైన మన విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తుంది. ఉన్మాదత్వం, విచక్షనా వంటి వెకిలి చేష్టలు పేట్రేగి, మనవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో 'రాఖీ పౌర్ణమి" తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని బుధవారం ఘనంగా జరుపుకోబోతున్నాం. కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికి ఈ బంధనం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆన్ లైన్ మార్కెట్లో ప్రత్యేకించి రాఖీ పౌర్ణమి కోసం కొలువుతీరి ఉన్న ఆన్‌లైన్ గిప్ట్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

 Davidoff Cool Water Eau de Toilette

సుగంధద్రవ్యాల సువాసనలతో కూడిన ఫెర్‌ఫ్యూమ్‌ను ఈ రాఖీ కానుకగా మీ చెల్లమ్మకు బహుకరించండి.
ధర రూ.1925
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి:

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

Butterflies Textured Finish Wallet

ఈ అందమైన పర్సును రాఖీ కానుకుంగా మీ చిట్టి చెల్లమ్మకు బహుకరించినట్లయితే ఆమె ఆనందాలకు అవధులండవు.
ధర రూ.499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

Fastrack Basics Analog Watch

ఈ సొగసరి వాచ్‌ను రాఖీ సందర్భంగా మీ సోదరికి బహుకరించండి.
ధర రూ.1195.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

Sony MDR-ZX100/B On-the-ear Headphone

ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ సోదరికి ఈ హై-క్లాస్ హెడ్‌ఫోన్‌ను కానుకగా ఇవ్వండి.
ధర రూ.790,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

Canon PowerShot A810 Point & Shoot

ఈ రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని మీ సోదరికి ఈ అత్యుత్తమ కెమెరాను బహుమతిగా ఇవ్వండి.
ధర రూ.4990,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

rakhi.indiangiftsportal.com

ఆన్‌లైన్ ద్వారా రాఖీ పౌర్ణమి గిఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

రాఖీ పౌర్ణమీ స్పెషల్: చెల్లమ్మ కోసం అపురూపమైన ఆన్‌లైన్ గిప్ట్స్!

rakhigiftsindia.net
ఆన్‌లైన్ ద్వారా రాఖీ పౌర్ణమి గిఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot