బెస్ట్ ఫోటోషాప్ ఫోటోలు..

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఫోటోషాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోటోఎడింటింగ్ సాప్ట్ వేర్ అప్లికేషన్ లలో ఒకటైన ఫోటోషాప్ ఛాయాచిత్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. ఫోటోషాప్ సాయంతో ఫోటోలను మనకు నచ్చిన రీతిలో ఎడిట్చేసుకోగలుగుతున్నాం.

ఫోటో ఎఫెక్ట్స్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఫోటో ఎడిటింగ్ విభాగంలో నైపుణ్యం కలిగిన వారు సాధారణ ఫోటో షాట్‌లను అద్భుతమైన కళాఖండాలుగా మార్చగలగుతారు. ఫోటోలను ఎడిట్ చేసేందకు ‘ఆడోబ్ ఫోటో షాప్' టూల్ సమర్థవంతంగా తోడ్పడుతుంది. ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వినూత్నంగా మలచబడిన బెస్ట్ ఫోటో ఎడిటింగ్ చిత్రాలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

ఫోటో సహకారం: www.bajiroo.com

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Best photoshop photos

బెస్ట్ ఫోటోషాప్ ఫోటోలు..

Best photoshop photos

బెస్ట్ ఫోటోషాప్ ఫోటోలు..

 

Best photoshop photos

బెస్ట్ ఫోటోషాప్ ఫోటోలు..

Best photoshop photos

బెస్ట్ ఫోటోషాప్ ఫోటోలు..

ఫోటో సహకారం: www.bajiroo.com

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
Story first published: Friday, August 30, 2013, 11:23 [IST]
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting