Home
News

తక్కువ ధరలో బెస్ట్ ప్రిపెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా..

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి.

By Anil

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రూ. 100 లో లభిస్తున్న బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

రిలయన్స్ జియో.. జియో ఫోన్ యూజర్ల కోసం.....

రిలయన్స్ జియో.. జియో ఫోన్ యూజర్ల కోసం.....

జియో ఫోన్ యూజర్స్ కోసం రిలయన్స్ జియో రెండు ప్లాన్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది రూ.49 ప్లాన్,రూ .99 ప్లాన్ . ఈ రూ.49 ప్లాన్ లో యూజర్ కు నెలకు 1 జీబీ ఉచిత డేటా లభిస్తుంది . దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ,మరియు 50 SMS లు లభిస్తాయి . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే . రూ. 99 ప్లాన్ లో యూజర్ కు నెలకు 14 జీబీ డేటా లభిస్తుంది . దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ,300 SMS లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే .

రిలయన్స్ జియో జనరల్ యూజర్ల కోసం....

రిలయన్స్ జియో జనరల్ యూజర్ల కోసం....

రిలయన్స్ జియో జనరల్ యూజర్ల కోసం రూ.98 ప్లాన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ తో యూజర్ కు నెలకు 2 జీబీ 4g డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ,300 SMS లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే .

ఎయిర్టెల్....

ఎయిర్టెల్....

యూజర్ల కోసం ఎయిర్టెల్ రూ. 99 ప్లాన్ ,రూ. ప్లాన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది . ఈ రూ.99 ప్లాన్ తో యూజర్ కు నెలకు 3 జీబీ 4g డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకి ,100 SMS లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే . రూ.97 ప్లాన్ తో యూజర్ కి 350 మినిట్స్ లోకల్ మరియు STD కాల్స్ లభిస్తుంది. దీంతో పాటు నెలకు 1 జీబీ ఉచిత డేటా,రోజుకు 100 SMS లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే .

BSNL

BSNL

BSNL అందిస్తున్న రూ.98 ప్లాన్ లో యూజర్కు రోజుకి 1.5 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అయితే ఎటువంటి కాలింగ్ మరియు SMS బెనిఫిట్స్ లభించవు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులు మాత్రమే .

Best Mobiles in India

English summary
Best prepaid plans under Rs 100 from Reliance Jio, Airtel and BSNL compared.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X