అత్యధికంగా అమ్ముడుపోయిన బెస్ట్ మొబైల్ ఫోన్‌లు

Posted By:

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్‌ల గురించి మీకు తెలుసా?, సమాధానాల కోసం ఈ కథనాన్ని చదవండి. ఈ శీర్షికలో అత్యధికంగా అమ్ముడుపోయిన 15 ఫోన్‌లకు సంబంధించిన సమచారాన్ని పొందుపరచటం జరిగింది. అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్‌లను నోకియా.. సామ్‌సంగ్.. యాపిల్ వంటి సంస్థలు రూపొందించటం విశేషం.

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అనివార్యమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో బ్టూటూత్ హెడ్‌సెట్లు ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్‌సెట్లు తెరపైకి వస్తున్నాయి. వీటిని వినియోగించటం ద్వారా రేడియేషన్ నుంచి 98% వరకు విముక్తి పొందవచ్చు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 2650 (Nokia's 2650):

విడుదల: 2004,
అముడైన యూనిట్ల సంఖ్య: 35 మిలియన్లు

2.) యాపిల్ ఐఫోన్ 3జీఎస్ (Apple's iPhone 3GS):

విడుదల : 2009,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 35 మిలియన్లు,

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2, గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S II,Galaxy S III):

గెలాక్సీ ఎస్II:
విడుదల: 2011,
అమ్ముడైన యూనిట్లు: 40 మిలియన్లు.

గెలాక్సీ ఎస్ III:

విడుదల: 2012,
అమ్ముడైన యూనిట్లు: 40 మిలియన్లు.

 

నోకియా 6230 (Nokia 6230):

విడుదల: 2004,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 50 మిలియన్లు

నోకియా 3100 (Nokia's 3100):

అమ్ముడైన యూనిట్ల సంఖ్య : 50 మిలియన్లు

యాపిల్ ఐఫోన్ 4ఎస్ (Apple's iPhone 4S):

విడుదల : 2011,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 60 మిలియన్ యూనిట్లు.

నోకియా 5130 (Nokia 5130):

అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 65 మిలియన్లు

నోకియా 6010, నోకియా 1208, నోకియా 1600 (Nokia 6010, Nokia 1208, Nokia 1600):

నోకియా 6010:
విడుదల: 2004,
అమ్ముడైన యూనిట్‌ల సంఖ్య: 75 మిలియన్లు.

నోకియా 1208:
విడుదల: 2007,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 100 మిలియన్లు.

నోకియా 1600:
విడుదల: 2006,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 130 మిలియన్లు.

 

నోకియా 2600, నోకియా 3310, నోకియా 5230 (nokia 2600, nokia 3310, nokia 5230):

నోకియా 2600:
విడుదల: 2004,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 135 మిలియన్లు.

నోకియా 3310:
విడుదల: 2004,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 136 మిలియన్లు.

నోకియా 5230:
విడుదల: 2010,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 150 మిలియన్లు.

 

నోకియా 1200 (Nokia 1200):

విడుదల: 2007,
అమ్ముడైన యూనిట్ల సంఖ్య: 150 మిలియన్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot