Set Top Box కొనుగోలు చేయాలనుకుంటున్నారా, బెస్ట్ డీల్స్ ఇవే !
టెక్నాలజీ అమితవేగాన్ని పుంజుకున్న నేటి యుగంలో DTH Set Top Box కంపెనీల అభివృద్ధి రోజు రొజుకు పుంజుకుంటూపోతోంది.
టెక్నాలజీ అమితవేగాన్ని పుంజుకున్న నేటి యుగంలో DTH Set Top Box కంపెనీల అభివృద్ధి రోజు రొజుకు పుంజుకుంటూపోతోంది. గ్రామ గ్రామాలను ఈ Set Top Boxలు ఆక్రమించేశాయి. అదీగాక కాలక్షేపం కోసం టీవి అనేది నిత్యావసరం అయిపోవడంతో ఈ బాక్సులకు డిమాండ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల Set Top Box కంపెనీలు ఉన్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయి. ఏ కంపెనీ ఏమి ఆఫర్ చేస్తుందనే దానిపై చాలామందికి సరైన అవగాహన లేదు. ఈ నేపధ్యంలో గిజ్‌బాట్ తెలుగు టాప్ 13 Set Top Boxల సమాచారాన్ని మీకందిస్తోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
గమనిక : మార్కెట్లో ఈ ధరలు అటూ ఇటూగా ఉండవచ్చు..ఓ సారి చెక్ చేసుకుని ముందుకు వెళ్లగలరు.

DishTV Dish+ Recorder Set Top Box
దీని ధర రూ. 1299
స్టాండర్డ్ డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 480p
రికార్డర్ ఉంది. మెమొరీ విస్తరించుకునే సామర్ధ్యం
యాస్పెక్ట్ రేషియో 4.3, డివిడి క్వాలిటీ సౌండ్

Tata Sky SD Set Top Box
దీని ధర రూ. 1350
స్టాండర్డ్ డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 480p
రికార్డర్ ఉంది. మెమొరీ విస్తరించుకునే సామర్ధ్యం
యాస్పెక్ట్ రేషియో 4.3, డివిడి క్వాలిటీ సౌండ్

Videocon d2h SD Digital Set Top Box
దీని ధర రూ. 1470
స్టాండర్డ్ డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 480p
రికార్డర్ ఉంది. మెమొరీ విస్తరించుకునే సామర్ధ్యం
యాస్పెక్ట్ రేషియో 4.3, డివిడి క్వాలిటీ సౌండ్

Airtel DTH Digital TV SD Set Top Box
దీని ధర రూ. 1485
స్టాండర్డ్ డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 480p
రికార్డర్ ఉంది. మెమొరీ విస్తరించుకునే సామర్ధ్యం
యాస్పెక్ట్ రేషియో 4.3, డివిడి క్వాలిటీ సౌండ్

DishTV HD+ Recorder Set Top Box
దీని ధర రూ. 1499
హై డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 1080i
రికార్డర్ ఉంది. మెమొరీ విస్తరించుకునే సామర్ధ్యం
యాస్పెక్ట్ రేషియో16.9, 7.1/5.1 Surround Sound

Tata Sky HD Set Top Box
దీని ధర రూ. 1500
హై డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 1080i
యాస్పెక్ట్ రేషియో16.9, 7.1 Surround Sound

Videocon d2h HD Digital Set Top Box
దీని ధర రూ. 1620
హై డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 1080p
5.1 Dobly Digitial Surround Sound
యాస్పెక్ట్ రేషియో16.9,

Videocon d2h HD Digital Set Top Box with Unlimited Recording
దీని ధర రూ. 1720
హై డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రికార్డర్ , External memory (USB Recording)
రిజల్యూషన్ : 1080p
5.1 Dobly Digitial Surround Sound
యాస్పెక్ట్ రేషియో16.9
రికార్డింగ్ ఉచితం, రూ. 30 నెలకి

Airtel DTH Digital TV HD+
దీని ధర రూ. 1726
హై డెఫినేషన్ డివైస్
టెక్నాలజీ : MPEG4
రికార్డర్ , External memory (USB Recording)
రిజల్యూషన్ : 1080i
Dobly Digitial Surround Sound
యాస్పెక్ట్ రేషియో16.9
రికార్డింగ్ ఉచితం, రూ. 30 నెలకి

Airtel DTH Internet TV
దీని ధర రూ. 4999
4K HD డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 3840 x 2160p
Dobly Digitial Surround Sound
యాస్పెక్ట్ రేషియో16.9
Compatible Dolby Atmos Sound Quality

Tata Sky 4k Ultra HD Box
దీని ధర రూ. 6050
4K Ultra HD డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 3840 x 2160p
యాస్పెక్ట్ రేషియో16.9
7.1 Surround Sound Sound Quality

Videocon d2h 4k Ultra HD Box
దీని ధర రూ. 6240
4K Ultra HD డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 3840 x 2160p
యాస్పెక్ట్ రేషియో16.
రికార్డర్ , External memory (USB Recording)

Tata Sky HD+ PVR Transfer Box
దీని ధర రూ.9000
High డివైస్
టెక్నాలజీ : MPEG4
రిజల్యూషన్ : 1080i
యాస్పెక్ట్ రేషియో16.
రికార్డర్ , Internal memory 500GB
7.1 Surround Sound Sound Quality
Image content source : konlinejobs.com


Click it and Unblock the Notifications








