ఈ నాలుగు ఫోన్లలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో సెలక్ట్ చేయగలరా ?

By Gizbot Bureau
|

దేశీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ మార్కెట్ కన్నా ఇండియా మార్కెట్టే ఇప్పుడు అన్ని కంపెనీలకు కీలకంగా మారింది. అందువల్ల అన్ని మొబైల్ కంపెనీలు తమ చూపును ఇండియా వైపు సారిస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి.

 ఈ నాలుగు ఫోన్లలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో సెలక్ట్ చేయగలరా ?

వీటిల్లో అమెరికా కంపెనీలు, చైనా కంపెనీలు, దక్షిణ కొరియా కంపెనీలు ఉన్నాయి. అత్యంత తక్కువ ధరలో సరికొత్త ఫీచర్లతో మొబైల్స్ ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇప్పుడు ఇండియా మార్కెట్లో రూ. 20 వేల లోపు అద్భుతమైన ఫీచర్లతో లభిస్తున్న 4 స్మార్ట్‌ఫోన్స్ లిస్టును ఇస్తున్నాం. వీటిల్లో నచ్చినదేదో, ఏ ఫీచర్లను నచ్చాయో ఓ సారి చెక్ చేయండి.

అత్యంత చీప్ ధర గల ఫోన్ : షియోమిదే

అత్యంత చీప్ ధర గల ఫోన్ : షియోమిదే

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 6జిబి ర్యామ్ +128 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 19,990

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 4జిబి ర్యామ్ +64 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 13,999, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999

నోకియా 8.1 : 4జిబి ర్యామ్ +64 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 19,999, 6జిబి ర్యామ్ +128 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 22,999

వివో వి15 : 4జిబి ర్యామ్ +64 జిబి ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ ధర రూ. 19,990

 

డిస్ ప్లే : వివో బిగ్గెస్ట్ డిస్ ప్లే

డిస్ ప్లే : వివో బిగ్గెస్ట్ డిస్ ప్లే

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 6.3-inch FHD+ screen with 2340x1080p resolution

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 6.3-inch FHD+ screen with 2340x1080p resolution

నోకియా 8.1 : 6.18-inch FHD+ screen with 2244x1080p resolution

వివో వి15 : 6.53-inch FHD+ screen with 2340x1080p resolution

 

ప్రాసెసర్ : బెస్ట్ నోకియా 8.1

ప్రాసెసర్ : బెస్ట్ నోకియా 8.1

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoC

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675 SoC

నోకియా 8.1 : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 SoC

వివో వి15 : మీడియా టెక్ P70 Soc

ర్యామ్ : 6జిబి

ర్యామ్ : 6జిబి

ర్యామ్ : అన్ని ఫోన్లు 6జిబిని ఆఫర్ చేస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : కేవలం 6జిబి ర్యామ్ వేరియంట్ మాత్రమే.

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్స్

నోకియా 8.1 :4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్స్

వివో వి15 :6జిబి ర్యామ్ వేరియంట్ మాత్రమే.

 

స్టోరేజ్ :  128జిబి

స్టోరేజ్ : 128జిబి

స్టోరేజ్ : అన్ని ఫోన్లు 128జిబిని ఆఫర్ చేస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : కేవలం 128 జిబి స్టోరేజ్ వేరియంట్ మాత్రమే.

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 64జిబి, 128జిబి స్టోరేజ్ వేరియంట్స్

నోకియా 8.1 :64జిబి, 128జిబి స్టోరేజ్ వేరియంట్స్

వివో వి15 : 64 జిబి స్టోరేజ్ వేరియంట్

 

రేర్ కెమెరా : శాంసంగ్ బెటర్

రేర్ కెమెరా : శాంసంగ్ బెటర్

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 32MP (f/1.7 aperture) + 5MP (f/2.2 aperture) + 8MP (123-degree ultra wide lens)

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 48MP (f/1.79 aperture) + 5MP (aperture unspecified)

నోకియా 8.1 : 12MP + 13 MP

వివో వి15 : 12MP (f/1.78 aperture) +8MP (f/2.2 aperture)+ 5MP (f/2.4 aperture)

 

సెల్పీ కెమెరా

సెల్పీ కెమెరా

సెల్పీ కెమెరా : వివో బెటర్ ఆప్సన్

శాంసంగ్ గెలాక్సీ ఎమ్40 : 16MP (with f/2.0 aperture)

షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో : 13MP (aperture unspecified)

నోకియా 8.1 : 20MP (aperture unspecified)

వివో వి15 : 32MP (with f/2.0 aperture)

 

Best Mobiles in India

English summary
Best smartphone under Rs 20,000: Samsung Galaxy M40 vs Xiaomi Redmi Note 7 Pro vs Nokia 8.1 vs Vivo V15

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X