Rs.30,000 పైన ధర గల స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ఫోన్‌లను అన్ని రకాల ధరల విభాగాలలో తయారుచేస్తున్నారు. అధిక ధర గల స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పటికప్పుడు తాజా అప్ డేట్ లను తీసుకువస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా గూగుల్ యొక్క తాజా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 11 ను కూడా అన్నిటికన్తే ముందుకు కూడా అందుకుంటున్నాయి.

Rs.30,000 పైన ధర గల స్మార్ట్‌ఫోన్‌లు
గూగుల్ యొక్క తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 11 గత సంవత్సరం విడుదల అయిన ఆండ్రాయిడ్ 10 యొక్క అప్డేట్ వెర్షన్ గా వస్తున్నది. గూగుల్ ప్రకారం ఆండ్రాయిడ్ 11 సరికొత్త OS మరింత నియంత్రణ మరియు ప్రైవసీలను అందిస్తుంది. నోటిఫికేషన్‌ల కోసం సరికొత్త ఎంపికలు , మెరుగైన భద్రత మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రొత్త ఫీచర్లను కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 11 బీటాను పొందుతున్న అధిక ధర గల స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వివరాలు మరియు వాటి యొక్క ధరల వివరాల గురించి మరిన్ని వివరాలు తెల్లసుకోవడానికి ముందుకు చదవండి

Realme X50 Pro ఫీచర్స్
ధర: రూ .39,999
డిస్ప్లే : 6.44-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC
కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 64MP + 12MP + 8MP + 2MP; డ్యూయల్ ఫ్రంట్ కెమెరా 32MP + 8MP.
బ్యాటరీ: 4200mAh

Xiaomi Mi 10 ఫీచర్స్
ధర: రూ .49,999
డిస్ప్లే: 6.67-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC
కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 108MP + 13MP + 2MP + 2MP; ఫ్రంట్ కెమెరా 20MP
బ్యాటరీ: 4780mAh

గూగుల్ పిక్సెల్ 3a XL ఫీచర్స్
ధర: రూ .39,999
డిస్ప్లే: 6-అంగుళాల FHD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 SoC
కెమెరా: 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా; 8MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 3700 mAh

గూగుల్ పిక్సెల్ 3a ఫీచర్స్
ధర: రూ .44,999
డిస్ప్లే: 5.6-అంగుళాల FHD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 SoC
కెమెరా: 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా; 8MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 3000 mAh

గూగుల్ పిక్సెల్ 3 XL ఫీచర్స్
ధర: రూ .65,999
డిస్ప్లే: 6.3-అంగుళాల FHD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SoC
కెమెరా: 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా; 8MP+ 8MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 3430 mAh

గూగుల్ పిక్సెల్ 3 ఫీచర్స్
ధర: రూ .58,999
డిస్ప్లే: 5.5-అంగుళాల FHD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SoC
కెమెరా: 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా; 8MP+ 8MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 2915 mAh

గూగుల్ పిక్సెల్ 2 ఫీచర్స్
ధర: రూ .33,999
డిస్ప్లే: 5-అంగుళాల FHD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 SoC
కెమెరా: 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా; 8MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 2700 mAh

గూగుల్ పిక్సెల్ 2 XL ఫీచర్స్
ధర: రూ .39,999
డిస్ప్లే: 6-అంగుళాల QHD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 SoC
కెమెరా: 12MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా; 8MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 3520 mAh

OnePlus 8 ఫీచర్స్
ధర: రూ .44,999
డిస్ప్లే: 6.5-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC
కెమెరా: 48MP+2MP+16MP ట్రిపుల్ రియర్ కెమెరా; 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4300 mAh

వన్‌ప్లస్ 8 ప్రో ఫీచర్స్
ధర: రూ .54,999
డిస్ప్లే: 6.78-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC
కెమెరా: 48MP+8MP+48MP+5MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్; 16MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4510 mAh


Click it and Unblock the Notifications








