Home
News

పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన టాప్ టెన్ మొబైల్స్

స్మార్ట్‌ఫోన్స్ రాకతో ప్రజల జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఫీచర్ ఫోన్లను మూలన పడేస్తూ వచ్చిన స్మార్ట్‌ఫోన్లు టెక్నాలజీని సరికొత్త దిశగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉండటంతో అందరూ దీని వెంటే పరుగులు పెడుతున్నారు. మంచి ఫీచర్లతో వచ్చిన ఈ మొబైల్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి కూడా. స్పెషల్ క్వాలిటీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో సునామి అమ్మకాలనే తలపిస్తున్నాయి.

పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో  వచ్చిన టాప్ టెన్ మొబైల్స్

కెమెరా నుంచి పాప్ అప్ కెమెరాలతో టెక్నాలజీ మరింతగా ముందుకు వెళుతోంది. ఇప్పుడు మార్కెట్లో పాప్ అప్ కెమెరాలదే రాజ్యం. పాప్ అప్ సెల్పీ కెమెరా ఉంటే చాలా ఆ ఫోన్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. అధ్భుతమైన ఫీచర్లతో పాటు ఆకట్టుకునే కెమెరాలు అలాగే ఫోన్ ని డస్ట్, దుమ్ము నుండి కాపాడుకునే టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. అలాంటి ఫోన్ల మీద ఓ లుక్కేద్దాం.

OnePlus 7 Pro

OnePlus 7 Pro

వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే,3120 x 1440 pixel screen resolution,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్,6/8/12 GB RAM,128/256 GB STORAGE,Android 9.0 పై,dial sim,48+ 8 + 16 MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,16 MP selfie camera,ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, USB type c,Dolby Atmos,Dual 4G Volte,Dual band wifi ,bluetooth 5.0,4000 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్‌.

 

VIVO NEX

VIVO NEX

వివో నెక్స్ ఫీచర్లు,
6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

  VIVO V15 PRO

VIVO V15 PRO

వివో వి15 ప్రొ ఫీచ‌ర్లు,
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యుయ‌ల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్‌.

VIVO V15

VIVO V15

వివో వీ15 ఫీచ‌ర్లు,
6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్‌, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్, 12, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 OPPO F11 PRO

OPPO F11 PRO

ఒప్పో ఎఫ్‌11 ప్రొ ఫీచ‌ర్లు,
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Asus Zenfone 6

Asus Zenfone 6

అసుస్ జెన్‌ఫోన్ 6 ఫీచ‌ర్లు,
6.46 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.

 OPPO Find X

OPPO Find X

ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫీచర్లు,
6.42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3డీ ఫేస్ అన్‌లాక్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Best Smartphones With Pop-Up Selfie Camera You Can Buy In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X