మనుగడ నేర్పిన పాఠాలు

Posted By:

గడిచిన 10 సంవత్సరాల కాలంగా టెక్నాలజీ రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఘనతనంగా ప్రయోగాల ద్వారానే మనిషి సాధ్యం చేయగలిగాడు. ఇప్పుడు మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇలా రకరకాల టెక్నాలజీ ప్రయోగాల ద్వారా సాధ్యమైనదే. ప్రయోగాల ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకోగలమన్న నగ్నసత్యాన్ని ఈ ఆవిష్కరణలు చాటి చెబుతున్నాయి. తమ క్రియేటివ్ ఆలోచనలతో రూపొందించబడి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోన్న 10 మనుగడ గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 మనుగడ గాడ్జెట్‌లు

వీల్ వెల్లో సంస్థ ఈ వాటర్ వీల్‌ను డిజైన్ చేసింది. రోజు మైళ్ల కొద్ది నడిచి వెళ్లి తాగునీరును మోసుకొచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ వాటర్ వీల్ ను డిజైన్ చేసారు. 50 లీటర్ల నీటిని ఈ వీల్ ద్వారా తీసుకువెల్లే వీలుంది.

10 మనుగడ గాడ్జెట్‌లు

ఆఫ్రీకా దేశాల్లో ఈ సోలార్ లైట్ లను ఇటీవల కాలంలో పంపిణీ చేసారు. ఈ సోలార్ ఆధారిత ల్యాంప్‌ను ఎండంలో 8 గంటల ఉంచితే చాలు 6 నుంచి 12 గంటల వెళుతురును పొందవచ్చు.

10 మనుగడ గాడ్జెట్‌లు

ప్రపంచ జనాభాలో ప్రతి 70 లక్షల మంది జనాభాలో 60 లక్షల మంది సెల్‌ఫోన్‌లను కలిగి ఉన్నారట. మొబైల్ ఫోన్‌ల వినియోగం ఏ మేరకు విస్తరించిందో ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు.

10 మనుగడ గాడ్జెట్‌లు

సాకెట్‌గా పిలవబడుతున్న ఈ సాకర్ బంతులు ఆట సమయంలో గతి శక్తిని స్వీకరించి దానికి విద్యుత్ శక్తిగా మలిచి రాత్రుళ్లు కాంతినిస్తాయి.

10 మనుగడ గాడ్జెట్‌లు

ఈ గాడ్జెట్ త్రాగేనిటిని శుద్థి చేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో  మనుగడ నిమిత్తం ఈ లైఫ్ స్ట్రాను ఎక్కువుగా వినియోగిస్తున్నారు.

10 మనుగడ గాడ్జెట్‌లు

క్యూ-డ్రమ్ వెల్లో వాటర్ వీల్ తరహాలోనే ఈ క్యూ డ్రమ్ ద్వారా నీటిని మోసుకెళ్లవచ్చు.

10 మనుగడ గాడ్జెట్‌లు

ఆటోమెటిక్‌గా అడ్జస్ట్ చేసుకునే కళ్లద్దం. కంటి చూపు లోపంతో బాధపడే పేదవారికి పలు స్వచ్చంద సంస్థలు ఈ కళ్లద్దాలను ఉచితంగా అందిస్తున్నాయి.

10 మనుగడ గాడ్జెట్‌లు

పేద విద్యార్థుల్లో చిన్నతనం నుంచే సాంకేతికత పట్ల అవగాహన కలిగించే క్రమంలో పలు స్వచ్చంద సంస్థలు ప్రతి చిన్నారికి ల్యాప్‌టాప్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. 

10 మనుగడ గాడ్జెట్‌లు

సోలార్ ఒవెన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Survival Gadgets For The Poor. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot