బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

Posted By:

దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ) ఒకటి. ఈ ఉద్యోగంలో చేరాలంటే పెద్దగా విద్యార్హతులు అక్కర్లేదు. ఇంటర్మీడియట్ అర్హతకు తోడు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఆంగ్లాభాషా ప్రావిణ్యం కాస్తా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. దేశ్యవ్యాప్తంగా బీపీఓ కంపెనీలు పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి. బహుళజాతీయ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా బీపీఓలను నిర్వహిస్తుండటంతో ఈ రంగానికి ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.

నేటి కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవడానికి విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చు ఎక్కడ తక్కువుగా ఉంటే అక్కడికి తమ సంస్ళ కార్యకలాపాలను విస్తరించి వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. బీపీఓ విధానంలో భాగంగా ఓ కంపెనీ తన నాన్‌కోర్ వ్యవహారాలైన ఎంప్లాయ్ పే రోల్ ప్రిపేర్, డేటా ఎంట్రీ, వాయిస్ కాలింగ్ వంటి ఆపరేషన్‌లను వేరేదేశానికి బదిలిచేసి తక్కవ వ్యయానికే అక్కడి నుంచి సేవలను పొందుతుంది. దిన్నే బీపీఓ అంటారు.

కాల్ సెంటర్ అనేది సేవల కేంద్రం. ఇంటర్నెట్, డేటా‌బేస్, వాయిస్ ఇంకా వెబ్ ఆధారిత సమాచారంతో నైపుణ్యాలు కలిగిన మానవ వనరులతో దేశ, విధాల్లోని వినియోగదారులకు వివిధ సేవలు అందుతాయి. బ్యాకింగ్.. మార్కెట్ రిసెర్చ్.. సేల్స్.. కస్టమర్ సర్వీస్.. హెల్ప్ డెస్క్.. క్రెడిట్ కలక్షన్స్.. ఫుడ్ సర్వీసెస్.. ఎయిర్‌‍లైన్ హోటల్ రిజర్వేషన్స్ ఇలా అనేక రంగాల్లో కాల్ సెంటర్లు ఉన్నాయి. కాల్ సెంటర్లలో రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నెషనల్ కాల్ సెంటర్లు, డొమెస్టిక్ కాల్ సెంటర్లు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెంగుళూరులోని బెస్ట్ బీపీఓ ఇంకా కాల్ సెంటర్ కంపెనీలను మీకు పరిచయం చేస్తున్నాం.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

బీపీఓ, కాల్ సెంటర్ కంపెనీలు (బెంగుళూరు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot