మీ టీవీకి బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చూస్తున్నారా..?

మీ టీవీలో ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారా..?, అయితే మీ కోసం బోలెడన్ని ఆప్షన్స్ సిద్ధంగా ఉన్నాయి. గూగుల్, ఆపిల్, భారతీ ఎయిర్‌టెల్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఇంటర్నెట్ టీవీ సర్వీసులను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి.

మీ టీవీకి బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చూస్తున్నారా..?

ఈ సేవలను వినియోగించుకోవటం ద్వారా కస్టమర్లు తమ టీవీల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌తో పాటు గేమింగ్‌, స్ట్రీమింగ్ ఇలా అపరిమితమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను ఆస్వాదించే వీలుంటుంది. వీటితో పాటు శాటిలైల్ ఛానల్స్‌ను కూడా వీక్షించే వీలుంటుంది. మార్కెట్లో ఇంటర్నెట్ ఆన్ టీవీ సేవలను అందిస్తోన్న కంపెనీలు పదుల సంఖ్యలోనే ఉన్నప్పటికి వాటిలో బెస్ట్ ఆప్షన్ మాత్రం ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ. ఆ విశ్లేషణను క్రింది టేబుల్‌లో చూడొచ్చు..

English summary
Best way to get internet on your TV. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot