పాత యాపిల్ ఐఫోన్‌ను విక్రయించేందుకు 7 బెస్ట్ వెబ్‌సైట్‌లు

Posted By:

 యాపిల్ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేద్దామనుకుంటున్నారా..? మరి పాత ఐఫోన్ మాటేంటి..? మంచి ధరకు అమ్మేస్తే పోలా!. మీ పాత ఐఫోన్‌ను మన్నికను బట్టి మంచి ధరకు కొనుగోలు చేసే వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.....

పాత యాపిల్  ఐఫోన్‌ను విక్రయించేందుకు 7 బెస్ట్ వెబ్‌సైట్‌లు

ఈబే డాట్ కామ్ (eBay.com):

ఈ వెబ్‌సైట్ మీ పాత ఐఫోన్‌కు మన్నికను బట్టి $300 వరకు చెల్లించగలదు. భారతీయులకు ఈ ఆన్‌లైన్ సైట్ ఉత్తమ భరోసా.
లింక్ అడ్రస్:

ఇన్స్‌స్టెంట్ సేల్ బై ఈబే(Instant Sale by Ebay):

మీ పాత్ ఐఫోన్‌ను విక్రయించేందుకు రెండవ ఆప్షన్ ‘ఇన్స్‌స్టెంట్ సేల్ బై ఈబే'. మీ పాత వస్తువుకు $300 వరకు చెల్లిస్తారు. ఇక్కడ ఇతర టెక్నాలజీ వస్తువులతో పాటు సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయించవచ్చు. లింక్ అడ్రస్:

ఆమోజన్ డాట్ కామ్ (Amazon.com)

ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా 10వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఆమోజన్' పాత యాపిల్ ఉత్పత్తుల విక్రయాలకు అనువైన వేదిక. ఇక్కడ మీ పాత ఐఫోన్‌ను సరసమైన ధరకు విక్రయించవచ్చు. లింక్ అడ్రస్:

నెక్స్ట్‌వర్త్ డాట్ కామ్ (Nextworth.com):

మీ పాత ఉత్పత్తులను విక్రియించేందుకు నెక్స్ట్‌వర్త్ డాట్ కామ్ సరి అయిన వేదిక. మీరు విక్రయించిన వస్తువు పై చెల్లింపు వేగవంతంగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ యాపిల్ ఉత్పత్తుల పై ప్రధానంగా దృష్టిసారించింది. లింక్ అడ్రస్:

రేడియో షాక్ (RadioShack):

ఈ వెబ్‌సైట్ ద్వారా పాత యాపిల్ ఐఫోన్‌ను విక్రయించి కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

యాపిల్ షార్క్ (AppleShark):

ఇక్కడ మీ పాత ఐపోన్‌కు $250 వరకు ధర పలుకుతుంది. అయితే మన్నికలో తేడా ఉన్నట్లయితే ధర మారిపోతుంది. లింక్ అడ్రస్:

సెల్ ఇట్ బ్యాక్ టూ యాపిల్ (Sell it back to Apple):

పునర్వినియోగం ఇంకా రీసైక్లింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా యాపిల్ తమ పాత ఉత్పత్తులను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ పాత ఐఫోన్‌ను విక్రయించి దానికి బదులుగా కొత్త ఐఫోన్‌ను పొందవచ్చు. గిఫ్ట్ కార్డు సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ. లింక్ అడ్రస్:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot