Just In
Don't Miss
- Lifestyle
డయాబెటిస్ మరియు జుట్టు రాలడం: డయాబెటిస్ వల్ల పురుషులకు జుట్టు రాలవచ్చు, బట్టతల రావచ్చు ఎలాగో తెలుసా?
- News
సభా పర్వం .. హెరిటేజ్ షాపుల్లోనే ఉల్లి ధర రూ.200... ఉల్లి ధరలపై చంద్రబాబుకు జగన్ పంచ్
- Movies
రోజా ఓకే చెప్పింది.. బాలయ్య కష్టాలు షురూ.. బోయపాటి స్కెచ్ వర్కవుట్ కాలేదా?
- Sports
త్వరలో పెళ్లి మోగనున్న పెళ్లి బాజాలు: అజహర్ కోడలు కానున్న సానియా మిర్జా చెల్లి
- Finance
పీఎం కిసాన్ స్కీం నిధులు కావాలంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే
- Automobiles
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఫోటోలు దిగేటప్పుడు పొరపాటున మీ వేళ్ళు కనిపిస్తే అంతే సంగతులు
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు వేలి ముద్ర ను రీడ్ చేసే ఫీచర్ ఉందొ లేదో తెలుసుకొని మరి కొంటూ ఉంటారు. క్యాష్ లెస్ వైపు పయనంటూ వేలి ముద్రల సహాయం తోనే ఆధార్ పేమెంట్స్ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్దమవుతుంది. ఇప్పటి వరకు వేలి ముద్రల ద్వారా భద్రతకు డోకా లేదని అందరూ బావిస్తున్నారు. మరీ అందరూ అనుకుంటున్నట్టు వేలి ముద్రల దుర్వినియోగం చేసే అవకాశం లేదా అంటే ఉందని చెబుతున్నారు జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు.

క్షణాల్లో వేలిముద్రలను సృష్టించవచ్చు....
క్షణాల్లో వేలిముద్రలను సృష్టించవచ్చు అని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. బావి తరాల భద్రమైన భవిష్యత్తునే ప్రశ్నించేలా జపాన్ దేశ National Institute Of Informatics శాస్త్రవేత్తలు దీని ఫై పరిశోధన చేసి మరీ ఈ విషయాన్నీ చెబుతున్నారు.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అన్ని ఫీచర్ల లో....
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అన్ని ఫీచర్ల లోను పోటీ పడుతున్నాయి. ముక్యంగా క్వాలిటీ లెన్స్ ఉన్న కెమెరాలను తీసుకొని వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సాంకేతికంగా ఇంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వేళ్ళను మూడు మీటర్ల దూరం లో ఉంచి తీసిన సరే వాటిని చూసి వేలి ముద్రలు తయారుచేయవచ్చని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

ఇటువంటి ప్రకటనలతో SII పెద్ద చర్చనే....
ఇటువంటి ప్రకటనలతో SII (SERVICE DE IMPUTESTOS INTERNOS )ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనే లేవదీస్తున్నాయి. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉన్న వేలి ముద్రలు ఉన్న సులభంగా నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తుంది.

బయోమెట్రిక్ పేమెంట్స్ త్వరలో దేశ వ్యాప్తంగా.....
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపడుతున్న బయోమెట్రిక్ పేమెంట్స్ త్వరలో దేశ వ్యాప్తంగా దుకాణాలు వాణిజ్య సముదాయాలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల చెల్లింపు ఈ విధానం ద్వారానే చెప్పట్టాలని యోచిస్తోంది. ఈ తరుణం లో సొమ్ములతో ముడిపడి ఉన్న వేలిముద్రలను తయారు చేయడం సులభమన్నప్పుడు భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ప్రశ్నగా మారింది

కార్పొరేట్ ఆఫీసులు మొదలుకొని చిన్న పాటి సంస్థల వరుకు ....
కార్పొరేట్ ఆఫీసులు మొదలుకొని చిన్న పాటి సంస్థల వరుకు బయోమెట్రిక్ విధానం లోనే ఉద్యోగుల రాకపోకులను పర్యవేక్షిస్తుంటారు. ల్యాప్ టాప్స్ మొబైల్స్ వంటి వాటిలో వేలి ముద్రలతోనే నియంత్రణ సాధ్యమైలా కొత్త కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఈ తరుణం లో హ్యకర్ల చేతికి వివరాలు పరిస్థితి ఏంటి కొత్త రకమైన సైబర్ నేరాలకు నెలవుగా మారె అవకాశం ఉంది.

వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో .....
ఎటువంటి వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేయాలన్న సరే కొంచెం సునిచితికంగా ఆలోచించాలి కానీ చేసేందుకు వీలు ఉండదు.ముక్యంగా స్నేహితులతో ఉన్న సమయం లో రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగి షేర్ చేస్తూ ఉంటారు అందులో పొరబాటున మీ వేళ్లు కనబడ్డాయో ఇక మీరు హ్యాకర్ల చేతికి చిక్కినట్టే.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090