Home
News

ఆ సైట్లు చూస్తున్నారా...అయితే మీ ఫేస్‌బుక్ తక్షణం లాగౌట్ చేయండి

మీరు అడల్ట్స్ కంటెంట్ చూస్తున్నప్పుడు మీ ఫేస్‌బుక్ అకౌంట్ తక్షణమే లాగౌట్ చేయండి. అలా చేయుంటే మీ అకౌంట్ హ్యాక్ అయి మీ స్నేహితులందరికీ ప్రమాదకర వీడియోలు వెళ్లే అవకాశం ఉంది.

మీరు అడల్ట్స్ కంటెంట్ చూస్తున్నప్పుడు మీ ఫేస్‌బుక్ అకౌంట్ తక్షణమే లాగౌట్ చేయండి. అలా చేయుంటే మీ అకౌంట్ హ్యాక్ అయి మీ స్నేహితులందరికీ ప్రమాదకర వీడియోలు వెళ్లే అవకాశం ఉంది. తద్వారా వారి అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మరి అది ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.

ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ కావడం..

ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ కావడం..

కొన్ని వెబ్‌సైట్లకు లాగిన్ అయ్యే సమయంలో చాలామంది చేసే పని ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ కావడం. ఇది చాలా ప్రమామదంతో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన ఫేస్‌బుక్ ప్లిగిన్స్..

ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన ఫేస్‌బుక్ ప్లిగిన్స్..

కొంతమంది అడల్ట్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుతారు. అప్పుడు ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా మారి, మీ సర్ఫింగ్ డేటాను ట్రాక్ చేసి , మీ ఇంటర్నెట్ ప్రైవసీ ఈజీగా కనిపెట్టే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

ఆ సైట్‌లలోకి ఎంటర్ అయ్యే ముందు..

ఆ సైట్‌లలోకి ఎంటర్ అయ్యే ముందు..

మీరు సెర్చ్ అడల్ట్ వెబ్‌సైట్స్ కి రిలేటెడ్ సెర్చ్ రిజల్ట్స్ డేటా ట్రాక్ కాకుండా ఉండాలంటే, ఆ సైట్‌లలోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితముగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగవుట్ చెయ్యాలి.

porn-based malware

porn-based malware

ఇప్పుడు ఫేస్‌బుక్‌లో (porn-based malware) అనేది చాల ప్రమాదకరంగా మారింది. . ఈ డేంజరస్ మాల్వేర్ లింక్‌లు సెకన్స్ లో ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్‌లను వైరస్‌లతో ఫిల్ చేస్తాయి.

ఓ పోర్న్ లింక్..

ఓ పోర్న్ లింక్..

ఆ తరువాత మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి ఎవరైనా ఫ్రెండ్ నుంచి షేర్ కాబడినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది.

వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను..

వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను..

ఆ లింక్ పై తెలియక మీరు క్లిక్ చేసినట్లయితే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంది.

తమ కంట్రోల్‌లోకి..

తమ కంట్రోల్‌లోకి..

చూడాలనుకుని డౌన్‌లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించి మౌస్ ఇంకా కీబోర్డ్‌ను తమ కంట్రోల్‌లోకి లాగేసుకుంటుంది.

ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో..

ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో..

ఈ ప్రమాదకర మాల్వేర్ మీకు తెలియకుండానే ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్వేర్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్‌‍లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహా దీనికి బలౌవుతారు.

Best Mobiles in India

English summary
Beware: Porn-Based Malware Is Sweeping Across Facebook Read more at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X