BSNL Bharat Fiber Broadband: 4 నెలల సేవలు ఉచితంగా పొందే అవకాశం...

|

ఇండియాలోని అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క భారత్ ఫైబర్ కూడా ఒకటి. ఇప్పుడు అది తన వినియోగదారులకు నాలుగు నెలల బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉచితంగా అందిస్తోంది.

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్
 
భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

ల్యాండ్‌లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలతో పాటుగా వై-ఫై మాక్స్ ప్రయోజనాన్ని కూడా భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. కానీ ఈ నాలుగు నెలల సేవలను ఉచితంగా పొందడానికి మీరు మీ యొక్క ప్లాన్ ను 36 నెలల లాంగ్ టర్మ్ ప్లాన్ తో కొనుగోలు చేయవలసి ఉంటుంది. BSNL Work@Home Broadband Plan ఉచిత ఆఫర్ మీద మరో గుడ్ న్యూస్...

బిఎన్‌ఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్

బిఎన్‌ఎస్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్

బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం బిఎన్‌ఎస్‌ఎల్ వివిధ రకాల దీర్ఘకాలిక ప్లాన్లను అందిస్తున్నాయి. కానీ అవి ఏవి కూడా నాలుగు నెలల ఉచిత సర్వీస్ యొక్క ప్రయోజనాలను అందించవు. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. BSNLకొత్త ప్లాన్లు,ఆఫర్లు గురించి తెలుసుకోండి

BSNL యొక్క ఇతర లాంగ్-టర్మ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క కనెక్షన్ల క్రింద మరిన్ని దీర్ఘకాలిక ప్రణాళికలను అందిస్తోంది. ఈ లాంగ్-టర్మ్ ప్లాన్లు వివిధ రకాల ప్రయోజనాలతో వస్తాయి. 12 నెలల చెల్లుబాటుతో గల బిఎస్ఎన్ఎల్ యొక్క ప్లాన్ 1 నెల ఉచిత సేవను అందిస్తోంది. Moto G8 Power Lite Sale: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కు ఇదే సరైన ఛాయస్!!!

భారత్ ఫైబర్ లాంగ్-టర్మ్ ప్లాన్లు

భారత్ ఫైబర్ లాంగ్-టర్మ్ ప్లాన్లు

24 నెలల చెల్లుబాటు గల మరొక లాంగ్ టర్మ్ ప్లాన్ అదనంగా 3 నెలల పాటు తన సేవలను ఉచితంగా అందిస్తుంది. అలాగే మీరు 36 నెలల చెల్లుబాటు గల లాంగ్ టర్మ్ ప్లాన్ ను కొనుగోలు చేసినప్పుడు మీరు మొత్తంగా 40 నెలల సేవలను పొందుతారు. అంటే నాలుగు నెలల సేవలను బిఎస్ఎన్ఎల్ ఉచితంగా అందిస్తుంది. మీరు 12 నెలల సుదీర్ఘ ప్రణాళికను కొనుగోలు చేసినప్పుడు మీకు 13 నెలలపాటు మరియు 24 నెలల ప్లాన్ ను ఎంచుకున్నప్పుడు మీకు మొత్తంగా 27 నెలల పాటు అన్ని రకాల సేవలను ఆస్వాదించవచ్చు.

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లాంగ్ టర్న్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మీరు కొనుగోలు చేసినప్పుడు వై-ఫై డేటాతో పాటుగా మీకు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లభిస్తుంది. చాలా ప్లాన్‌లతో మీరు నిర్దిష్ట FUP పరిమితి వరకు అధిక వేగంతో అపరిమిత డౌన్‌లోడ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్రయోజనాలు

బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్రయోజనాలు

వినియోగదారులు కొనుగోలు చేస్తున్న ప్లాన్ ధరను బట్టి మీకు రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. వేర్వేరు టెలికాం సర్కిల్‌లకు వేర్వేరు ప్లాన్లు ఉన్నాయని గమనించడం మరి ముఖ్యం. కావున ప్రాంతాలను బట్టి ప్రయోజనాల పరంగా మరియు ధరల విషయంలో కూడా తేడా ఉంటుంది. వివిధ రకాల ప్లాన్లతో వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బిఎస్ఎన్ఎల్ - అమెజాన్ ప్రైమ్

బిఎస్ఎన్ఎల్ - అమెజాన్ ప్రైమ్

ఇంతకుముందు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ యొక్క ప్రయోజనంను కూడా ఉచితంగా అందించేది కానీ ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని తొలగించింది. అలాగే బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు గూగుల్ హోమ్ మినీ మరియు నెస్ట్ మినీని తన వార్షిక ప్రణాళికలతో అందిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Bharat Fiber Broadband Offers 4 Months Free Service On Long Term Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X