Home
News

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలు

ప్రీపెయిడ్ విభాగంలో భారతీ ఎయిర్‌టెల్ మిగిలిన టెలికం ఆపరేటర్లను నిరంతరం ఓడిస్తోంది. రిలయన్స్ జియో మరియు బిఎస్ఎన్ఎల్ టెల్కోలు అపరిమిత వాయిస్ కాలింగ్ ఎంపికను అందించకపోగా వాటిలో FUP పరిమితిని పెట్టాయి. కానీ ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ అలా కాకుండా తమ ప్రీపెయిడ్ విభాగంలో అపరిమిత ప్లాన్లను అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం మూడు ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్లలో అందిస్తున్నది. ఈ మూడు ప్లాన్లు రూ.179, రూ.279 మరియు ర. 349 ధరల వద్ద ఉన్నాయి. భారతి ఎయిర్‌టెల్ యొక్క మొదటి రెండు ప్రీపెయిడ్ రీఛార్జీలు జీవిత బీమా ప్రయోజనంతో లభిస్తాయి. అయితే రూ .349 రీఛార్జ్ ప్లాన్ 129 రూపాయల విలువగల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తుంది.

 

 

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్

గతంలో కూడా ఎయిర్టెల్ తమ ప్రత్యర్థి టెల్కోలను వ్యతిరేకంగా తమ ప్రీపెయిడ్ ప్లాన్లతో అద్భుతమైన ప్రయోజనాలను అందించింది. రూ.179 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ .2 లక్షల జీవిత బీమాతో మరియు రూ.279 ప్లాన్ రూ.4 లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఎయిర్టెల్ తన సేవలను దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువస్తున్నది.

భారతి ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

భారతి ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

ఎయిర్‌టెల్ యొక్క రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాలు ఎయిర్‌టెల్ యొక్క ఎంట్రీ లెవల్ రూ.149 అపరిమిత కాంబో ప్లాన్‌కు సమానమైన ప్రయోజనంతో లభిస్తుంది. అయితే జీవిత బీమా అదనపు ప్రయోజనంగా ఉంటుంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB 4G డేటా, 300SMS, భారతి ఆక్సా లైఫ్ నుంచి రూ.2 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటు రీఛార్జ్ తేదీ నుండి 28 రోజుల వరకు ఉంటుంది.

 

 

భారతి ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

భారతి ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

భారతి ఎయిర్‌టెల్ యొక్క రూ.279 రీఛార్జ్ ప్లాన్ రూ.249 ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే జీవిత బీమా అదనపు ప్రయోజనం. రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే ఎయిర్‌టెల్ యూజర్లు ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5 జిబి డేటా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నుంచి రూ .4 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.

 

 

రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు

ఉచిత హలోటూన్స్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం, షా అకాడమీలో నాలుగు వారాల ఉచిత కోర్సు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ మరియు మీ స్మార్ట్‌ఫోన్‌కు యాంటీ వైరస్ వంటివి ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు.

భారతి ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

భారతి ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

ఎయిర్‌టెల్ యొక్క రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్ విషయానికి వస్తే ఇది అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని అందిస్తుంది. ఎయిర్టెల్ యొక్క రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జిబి డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్, రోజుకు 100SMS మరియు అమెజాన్ ప్రైమ్ చందా ప్రయోజనాలతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది.

 

వోడాఫోన్

వోడాఫోన్

వోడాఫోన్ తన చందాదారులకు అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్లను అందించడం లేదు. కానీ యుకెకు చెందిన టెల్కో ప్రతి అపరిమిత కాంబో ప్లాన్‌తో వోడాఫోన్ ప్లే యాప్ ద్వారా ZEE5 కంటెంట్‌ను ఉచితంగా అందిస్తోంది. టెల్కో జనాదరణ పొందిన ప్రీపెయిడ్ ప్లాన్‌ల యాక్సిస్ను తగ్గిస్తున్నందున రిలయన్స్ జియో ప్రీపెయిడ్ విభాగంలో ఆకర్షణను కోల్పోతోంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Announced 3 New Prepaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X