Home
News

ఎయిర్టెల్ కొత్త ఆఫర్ : 2000 రూపాయల వరకు కాష్ బ్యాక్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు ప్రత్యకమైన పండుగ ఆఫర్ ను ప్రకటించింది . నూతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు ప్రత్యకమైన పండుగ ఆఫర్ ను ప్రకటించింది . నూతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.అయితే ఈ ఆఫర్ పొందటానికి , కస్టమర్ అక్టోబర్ 31, 2018 లేదా ముందుగా ఒక కొత్త 4G స్మార్ట్ ఫోన్ లో 4G సిమ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఎయిర్‌టెల్ 4జీ సిమ్....

ఎయిర్‌టెల్ 4జీ సిమ్....

ఫోన్‌ను కొన్న వారు ఎయిర్‌టెల్ 4జీ సిమ్ అందులో వేసి మై ఎయిర్‌టెల్ యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేయాలి. దీంతో వారి మై ఎయిర్‌టెల్ అకౌంట్లోకి ఒక్కోటి రూ.50విలువైన 40 కూపన్లు క్రెడిట్ అవుతాయి. వాటిని తరువాత చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కూపన్లను వాడుకోవాలంటే....

కూపన్లను వాడుకోవాలంటే....

అయితే ఈ కూపన్లను వాడుకోవాలంటే ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ కస్టమర్లు రూ.199, రూ.249, రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్లను వాడాల్సి ఉంటుంది.

పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు అయితే....

పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు అయితే....

అలాగే పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు అయితే రూ.399 ఆపైన విలువ గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడాలి. దీంతో ఆయా ప్లాన్లకు చెల్లించే మొత్తంలో రూ.50 విలువ గల ఒక కూపన్‌ను ఒకసారి వాడుకోవచ్చు. మొత్తం 40 సార్లు వాడుకుంటే రూ.2వేల క్యాష్‌బ్యాక్ పొందినట్లు అవుతుంది.

ఎయిర్టెల్ కొత్తగా  కాంబో రీఛార్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టింది...

ఎయిర్టెల్ కొత్తగా కాంబో రీఛార్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టింది...

రూ.35 ప్లాన్ :
ఈ రూ.35 ప్లాన్‌ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 26.5 రూపాయల టాక్‌ టైం తో పాటు 100 ఎంబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే.

రూ.65 ప్లాన్‌:

రూ.65 ప్లాన్‌:

ఈ రూ.65 ప్లాన్‌ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి రూ.55 టాక్‌టైం తో పాటు 200ఎంబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే .

రూ.95 ప్లాన్‌:

రూ.95 ప్లాన్‌:

ఈ రూ.95 ప్లాన్‌ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 95 రూపాయల టాక్‌ టైం తో పాటు 500 ఎంబీ డేటా లభిస్తుంది . అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే .

రూ.145 రీఛార్జి ప్యాక్:

రూ.145 రీఛార్జి ప్యాక్:

ఈ రూ.145 ప్లాన్‌ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 145 రూపాయల పూర్తి టాక్‌ టైం తో పాటూ 1 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 42 రోజులు మాత్రమే .

రూ.245 ప్యాక్ :

రూ.245 ప్యాక్ :

ఈ రూ.245 ప్లాన్‌ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 245 రూపాయల పూర్తి టాక్‌ టైం తో పాటూ 2 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 84 రోజులు మాత్రమే .

రూ.419 రీఛార్జి ప్యాక్‌:

రూ.419 రీఛార్జి ప్యాక్‌:

ఈ రూ.419 ప్లాన్‌ రీఛార్జి చేయించుకున్న యూజర్ కి రోజుకు 1.4జీబీ డేటా చొప్పున మొత్తం 105జీబీ ఉచితం గ లభిస్తుంది దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .

Best Mobiles in India

English summary
Bharti Airtel: Get instant cashback of Rs. 2000 on a purchase of any 4G smartphone.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X