కొత్త ప్లాన్.. రూ.150కే నెలంతా ఇంటర్నెట్

జియో ఉచిత ఆఫర్లకు తెరపడబోతున్న నేపథ్యంలో భారతదేశపు అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మార్కెట్లో తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.

కొత్త ప్లాన్.. రూ.150కే నెలంతా ఇంటర్నెట్

ఇండియాకు మరో చైనా కంపెనీ, రూ.3,999కే 4G-VoLTE ఫోన్

ఇప్పటికే, జియో ప్రైమ్‌కు పోటీగా రూ.345 ప్లాన్‌ను తన ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్, పోస్ట్ పెయిడ్ ఖతాదారుల కోసం మరో ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కొత్త ప్లాన్.. రూ.150కే నెలంతా ఇంటర్నెట్

మార్చి, 13 హోలీ పర్వదినాన్ని పురస్కరించుకని అందుబాటులోకి రాబోతోన్న ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులు రూ.150 చెల్లించటం ద్వారా రూ.345 ప్రీపెయిడ్ ప్లాన్ తరహాలోనే రోజుకు 1జీబి డేటాను పొందే వీలుంటుంది. రోజువారి లభించే 1జీబి డేటాలో 500MBని పగటి పూట, మరో 500MBని రాత్రి పూట వినయోగించుకోవల్సి ఉంటుందట.

ఓపెన్ సేల్ పై లెనోవో కే6 పవర్, రూ.9000 వరకు ఎక్స్‌ఛేంజ్!

English summary
Bharti Airtel to Launch Postpaid Booster Pack of Rs. 150 that Offers 1GB of Data Per Day for 28 Days. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot