Just In
- 15 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 3 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 5 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- News
lovers: మీరు ఏమనుకున్నా సరే, ఇదే మా నిర్ణయం, నేరుగా రైలు ఎక్కిన ప్రేమికులు ఏం చేశారంటే ?
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Sports
Australia Open 2023: ఫైనల్లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా వీడియో
- Movies
తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఎయిర్‌టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది...
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండు ముందు నుంచి ఒకరిని మించి ఒకరు కొత్త కొత్త ప్లాన్ లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నాయి. అయితే భారతీ ఎయిర్‌టెల్ తన సేవలపై వినియోగదారులను ఆసక్తిగా ఉంచాలనుకుంటోంది. అందుకే వినియోగదారుల కోసం టెల్కో నిశ్శబ్దంగా కొత్తగా మరొక రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను జోడించింది.

మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే కనుక ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మీరు తెలుసుకోండి. ఈ కొత్త ప్లాన్‌లు వినియోగదారులకు మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అవి ఇప్పటికీ జియో నుండి పొందగలిగేంత సరసమైనవి కానప్పటికీ ఎయిర్‌టెల్ తనను తాను ప్రీమియం ప్లేయర్‌గా పిలుచుకోవడంలో గర్వపడుతుంది. టెలికాం మార్కెట్లో అగ్ర పోటీదారు కంటే ఎక్కువ టారిఫ్‌లను కలిగి ఉంది. కొత్తగా విడుదలైన రెండు ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.519 కొత్త ప్లాన్ ప్రయోజనాలు
భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క వినియోగదారులకు కొత్తగా అందించిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.519 ధర వద్ద లభిస్తుంది. రూ.519 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కస్టమర్‌లు 60 రోజుల చెల్లుబాటు కాలంతో అపరిమిత వాయిస్ కాలింగ్, 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో అపోలో 24|7 ఫ్రీ సర్కిల్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ మరియు ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజువారీ డేటా ముగిసిన తర్వాత వినియోగదారులు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించడం కొనసాగించవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.779 కొత్త ప్లాన్ ప్రయోజనాలు
భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు కొత్తగా అందించిన రెండవ ప్లాన్ రూ.779 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటు కాలంతో అపరిమిత వాయిస్ కాలింగ్, 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో అపోలో 24|7 ఫ్రీ సర్కిల్, ఉచితంగా హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ మరియు ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజువారీ డేటా ముగిసిన తర్వాత వినియోగదారులు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించడం కొనసాగించవచ్చు.

రూ.519 ప్లాన్‌తో ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రతి 1GB డేటా మీకు (రూ. 519/90GB) రూ.5.76 ఖర్చవుతుంది మరియు ఈ ప్లాన్‌ను ఉపయోగించడం కోసం మొత్తం రోజువారీ ఖర్చు (రూ.519/60 రోజులు) రూ.8.65 మాత్రమే. అలాగే రూ.779 ప్లాన్‌తో ప్రతి 1GB డేటాకు మీకు (రూ.779/135GB) రూ.5.77 ఖర్చు అవుతుంది. అలాగే ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి మొత్తంగా రూ.8.65 రోజువారీ ఖర్చు (రూ.779/90 రోజులు) అవుతుంది. ఈ రెండు ప్లాన్‌లు వాస్తవానికి ఒకే ధరతో వస్తాయి. కాబట్టి ఇక్కడ తక్కువ చెల్లుబాటు లేదా ఎక్కువ కాలం చెల్లుబాటు ఎంపికను తీసుకోవడానికి మీరు ఇచ్చిన సమయంలో ఎంత ఖర్చు చేయవచ్చో మీరు నిర్ణయించుకోవాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470