సరికొత్త పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ తో దూసుకొస్తున్న ఎయిర్టెల్

By Anil
|

దేశీయ టెలికాం దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇతర టెలికాం సంస్థలతో పోటీగా సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.సరికొత్త ప్లాన్ రూ.649 తో వినియోగదారులు 90జిబి డేటా తో పాటు ఫ్రీ అమెజాన్ ప్రైమ్ మెంబెర్ సుబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.వినియోగదారులకు అధిక డేటా అందించడమే లక్ష్యంగాఈ ప్లాన్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 

ఎయిర్టెల్ vs వోడాఫోన్ ప్లాన్స్ :

ఎయిర్టెల్ vs వోడాఫోన్ ప్లాన్స్ :

వోడాఫోన్ ఇప్పుడు రూ. 299 ప్లాన్ ను వినియోగదారులకు అందిస్తుంది ఈ ప్లాన్ లో భాగంగా 40జిబి డేటా ను ఇస్తుంది .వోడాఫోన్ సంస్థ మరో ఆఫర్ కూడా అందిస్తుంది . 200 జిబి డేటా తో పాటు ఒక్క సంవత్సరం అమెజాన్ ప్రైమ్ subscription మరియు వోడాఫోన్ ఉచితంగా ఇస్తుంది.
ఈ విషయం పరిగణనలోకి తీసుకొని ఎయిర్టెల్ వోడాఫోన్ కు కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి రూ.649 ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగా ఎయిర్టెల్ రూ.649 తో 90 జిబి డేటా ను అందిస్తుంది అలాగే అమెజాన్ ప్రైమ్ subscription ను సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తుంది.

ఇంతకముందు రూ.649 తో 50 జిబి డేటా:

ఇంతకముందు రూ.649 తో 50 జిబి డేటా:

ఇంతకముందు ఎయిర్టెల్ రూ.649 తో 50 జిబి డేటాను మాత్రమే ఇచ్చేది కాగా దీనిని మారుస్తూ 40 జిబి అధిక డేటా యూజర్లకి అందిస్తుంది. 90 జిబి డేటా తో పాటు ఒక్క సంవత్సరం అమెజాన్ ప్రైమ్ subscription ఉచితంగా ఇస్తుంది . మరియు రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ ఉచితంగా పొందవచ్చు.

ఎయిర్టెల్ పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ తో పొందే బెనిఫిట్స్  :
 

ఎయిర్టెల్ పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ తో పొందే బెనిఫిట్స్ :

ఎయిర్టెల్ యొక్క పోస్ట్పెయిడ్ ప్లాన్ రూ.649 తో వినియోగదారుడు ఇంకొక పోస్ట్ పైడ్ కనెక్షన్ ఉన్న వినియోగదారుడిని యాడ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ తో ఇద్దరు ఈ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకుముందు రూ.99 తో ఫ్యామిలీ కనెక్షన్ ను ఇచ్చేవారు అలాంటి ప్లాన్ రూ.649 తో అందిస్తుంది.

ఎయిర్టెల్ అందిస్తున్న  ప్రీపెయిడ్ ఎయిర్టెల్ పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ తో పొందే బెనిఫిట్స్ :

ఎయిర్టెల్ అందిస్తున్న ప్రీపెయిడ్ ఎయిర్టెల్ పోస్ట్ పేయిడ్ ప్లాన్స్ తో పొందే బెనిఫిట్స్ :

ఎయిర్టెల్ యొక్క పోస్ట్పెయిడ్ ప్లాన్ రూ.649 తో వినియోగదారుడు ఇంకొక పోస్ట్ పైడ్ కనెక్షన్ ఉన్న వినియోగదారుడిని యాడ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ తో ఇద్దరు ఈ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకుముందు రూ.99 తో ఫ్యామిలీ కనెక్షన్ ను ఇచ్చేవారు అలాంటి ప్లాన్ రూ.649 తో అందిస్తుంది.

ఎయిర్టెల్ అందిస్తున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లన్స్ :

ఎయిర్టెల్ అందిస్తున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లన్స్ :

  • రూ. 249 కే రోజు కి 2 జిబి హై స్పీడ్‌ డేటాను అందుకుంటారు,దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే. రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ 100 ఎసెమ్మెస్ లు ఉచితం.
  • రూ. 448 కే రోజు కి 1.4 జిబి హై స్పీడ్‌ డేటాను అందుకుంటారు,దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే. రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ 100 ఎసెమ్మెస్ లు ఉచితం.
  • రూ. 499 కే రోజు కి 2 జిబి హై స్పీడ్‌ డేటాను అందుకుంటారు,దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే. రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ 100 ఎసెమ్మెస్ లు ఉచితం.
  • రూ. 509 కే రోజు కి 2 జిబి హై స్పీడ్‌ డేటాను అందుకుంటారు,దీని వాలిడిటీ 90 రోజులు మాత్రమే. రోజు వారి అపరిమిత కాల్స్,నేషనల్ రోమింగ్ 100 ఎసెమ్మెస్ లు ఉచితం.

Best Mobiles in India

Read more about:
English summary
Bharti Airtel Postpaid Plan Rs.649 Now Offers 90GB Data With Free Amazon Prime Membership.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X