Just In
- 11 hrs ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 11 hrs ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 13 hrs ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
- 15 hrs ago
BSNL రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో ఈ ప్లాన్లపై అదనపు వాలిడిటీ!! త్వరపడండి
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Amazon ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్లను తక్కువ ధరలో అందిస్తున్న Airtel
అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క కంటెంట్‌ను వినియోగదారులకు అందివ్వడమే లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను ఇండియాలో ప్రపంచంలోని మొదటిసారి ఎయిర్టెల్ వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్ల ద్వారా అందిస్తున్నారు. ఈ ప్లాన్ వినియోగదారులను ప్రైమ్ వీడియో కంటెంట్‌ను స్టాండర్డ్ డెఫినిషన్ (SD) నాణ్యతతో కేవలం మొబైల్ లో మాత్రమే ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. దీని అర్థం వినియోగదారులు వారి స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్లలో మరియు ఇతర పరికరాల్లో దీన్ని ప్రసారం చేయలేరు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్ ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.89 ప్రారంభ ధర వద్ద నుండి లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ - ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ట్రయల్ ఆఫర్
అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మొబైల్ ఎడిషన్ ను కొత్తగా లాంచ్ చేయడంతో ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారులకు గొప్ప ఆఫర్ ను ప్రకటించింది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా అమెజాన్ ప్రైమ్‌కి సైన్ అప్ చేసిన వారికి 30 రోజుల ట్రయల్‌ను ఉచితంగా అందిస్తోంది.

ఎయిర్టెల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు
అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఓన్లీ-మొబైల్ ఎడిషన్ యొక్క 30 రోజుల ఫ్రీ ట్రయల్ ముగిసిన తర్వాత ఎయిర్టెల్ వినియోగదారులు నాలుగు వేర్వేరు ప్రీపెయిడ్ ప్యాక్‌ల ద్వారా దీని యొక్క యాక్సిస్ ను కొనసాగించవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ను అందించే మొదటి ఆఫర్ రూ.89 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ చందాతో పాటు 6GB డేటాను 28 రోజులు చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రెండవది రూ.299 ధర వద్ద లభించే ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలంలో అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్ మరియు 1.5GB డైలీ డేటాతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

ఎయిర్టెల్ ప్రైమ్ వీడియో ఓన్లీ-మొబైల్ ఎడిషన్ రూ.349 ప్యాక్
ఎయిర్టెల్ టెలికాం సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఓన్లీ-మొబైల్ ఎడిషన్ రూ.349 ప్యాక్ ఆఫర్లో కూడా అందిస్తుంది. ఇది వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ యొక్క పూర్తి ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 2GB డైలీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. పైన పేర్కొన్న అన్ని రీఛార్జీలు ఇప్పుడు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో మరియు దేశంలోని అన్ని రీఛార్జ్ పాయింట్లలో అందుబాటులో ఉన్నాయి.

బహుళ-వినియోగదారుల యాక్సిస్ ను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ యొక్క పూర్తి ప్రయోజనాలను వినియోగదారులు ఎంచుకుంటే కనుక హై డెఫినిషన్ (HD)లో బహుళ పరికరాల్లో కంటెంట్‌ను ఎటువంటి ప్రకటనలు లేకుండా ప్రసారం చేయగలుగుతారు. వీటితో పాటుగా ప్రకటన రహిత ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ యొక్క ఇటువంటి సభ్యత్వం కోసం వినియోగదారులు రూ.131 చెల్లించవలసి ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ - ఎయిర్టెల్ భాగస్వామ్యం
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కోసం నెలవారీగా చెల్లించే ఎయిర్టెల్ వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంది. ప్రైమ్ వీడియో చందా మరియు తమ యొక్క తదుపరి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఇప్పుడు తక్కువ రేటుతో ఆదర్శంగా పొందవచ్చు. ఎయిర్టెల్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగదారుల నుండి ఈ భాగస్వామ్యం ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190