రూ.99 అవసరం లేదు, సంవత్సరమంతా రోజుకు 1జీబి?

రిలయన్స్ జియోకు కౌంటర్ ఎటాక్ ఇస్తూ భారతీ ఎయిర్‌టెల్ రెండు అప్‌డేటెడ్ టారిఫ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే అందుబాటులోకి ఉన్న రూ.345 ప్లాన్ లో భాగంగా ఇక పై నెలకు 28జీబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్‌ను పొందవచ్చు.

రూ.99 అవసరం లేదు, సంవత్సరమంతా రోజుకు 1జీబి?

రూ.999 జియో ఫోన్, ఫీచర్లు కేక..!

మరో ప్లాన్ రూ.145లో భాగంగా ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అన్ని నేషనల్ అలానే లోకల్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. ఇదే సమయంలో 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 2జీబి డేటా కూడా యూజర్‌కు లభిస్తుంది. రూ.345 ప్లాన్ అనేది కేవలం 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేసే 28జీబి డేటాను జియో ప్రైమ్ మాదిరిగానే రోజుకు 1జీబి చొప్పున 28 రోజుల పాటు వాడుకునే వీలుంటుంది. మార్చి 31లోపు రూ.345 ప్లాన్‌కు మైగ్రేట్ అయిన వారి మరో 11 నెలల పాటు, ఈ ఆఫర్ పొందే వీలుంటుంది.

జియో కొత్త ప్లాన్స్, ఆసక్తికర విషయాలు

English summary
Bharti Airtel starts Offering 1 GB Data per day and Unlimited Voice Calls. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot