Home
News

Airtel యూజర్లకు బంపర్ ఆఫర్!! ఈ ప్లాన్‌లతో మరింత ఎక్కువ డేటా

ఇండియాలోని టెలికాం రంగంలో రోజు రోజుకి పోటీ అధికంగా ఉంది. ముఖ్యంగా రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ సంస్థల మధ్య పోటీ మరింత ఎక్కువగా ఉంది. జియో సంస్థ ఇటీవల తన యొక్క వినియోగదారులకు రోజువారీ డేటా వినియోగ పరిమితులు లేకుండా కొత్తగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రవేశపెట్టింది. అయితే దీనికి పోటీగా భారతి ఎయిర్‌టెల్ కూడా కొద్ది రోజుల క్రితం ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రూ.456 ధర వద్ద కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది.

రోజువారీ డేటా

ఈ ప్లాన్ కూడా రోజువారీ డేటా వినియోగ పరిమితితో రాదు. ఇదే కాకుండా ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి తన యొక్క అనేక ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క ప్రయోజనాలను మార్చింది. టెల్కో తన యొక్క కొత్త మార్పులలో ఒకదాని యొక్క చెల్లుబాటు వ్యవధిని మరియు మరొక దాని యొక్క డేటా ప్రయోజనాలను మార్చింది. ఎయిర్‌టెల్ సంస్థ కొత్తగా మార్పులను తీసుకువచ్చిన ప్లాన్ల యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

అధిక డేటాతో ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ లో మార్పులు

అధిక డేటాతో ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ లో మార్పులు

భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ రూ.349 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు ఇదివరకు 2GB రోజువారీ డేటాను అందించేది. కానీ ఇప్పుడు ఆ డేటా ప్రయోజనంను 2.5GB వరకు పెంచింది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు ముందుమాదిరి అలాగే ఉంటాయి. ఇతర ప్రయోజనాలలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తాయి. ఇంకా ఇతర అదనపు ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఉచిత చందా కూడా లభిస్తుంది. అమెజాన్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందించే ఏకైక ప్లాన్ ఇదే కావడం విశేషం. వీటితో పాటుగా ఇతర ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రూ.349 ప్లాన్‌

ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌తో ఇంతకుముందు వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలానికి 56GB డేటాను పొందే వారు. కానీ కొత్తగా డేటా యొక్క ప్రయోజనాల పెరుగుదల మార్పుతో వినియోగదారులు మొత్తంగా 70GB డేటాను పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ వాలిడిటీ పెంపు

ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ వాలిడిటీ పెంపు

భారతి ఎయిర్‌టెల్ కొత్తగా చేసిన ప్లాన్ ల మార్పులలో రూ.299 ప్లాన్ ఇప్పుడు 30 రోజుల ఎక్కువ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో అపరిమిత వాయిస్ కాలింగ్, 30GB FUP డేటా, 100 SMS / day మరియు ఇతర ఎయిర్టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్‌ను కూడా ఒక నెల పాటు పొందుతారు. 30 రోజుల వాలిడిటీకి అపరిమిత డేటా ప్రయోజనాలను కోరుకోని వినియోగదారులకు ఇప్పుడు ఈ ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ సంస్థ ఏదేమైనా తన యొక్క రూ.299 ప్లాన్‌తో టెల్కో ప్రతి 1GB డేటాను రూ.10 కి అందిస్తోంది. ఇది డేటా ఖర్చులో గణనీయమైన జంప్. అయితే రిలయన్స్ జియో ఉన్నందున ఇలాంటి ప్లాన్‌లతో ఇది ఆశించబడింది. ఎయిర్‌టెల్ ఇలాంటి మరిన్ని ప్లాన్‌లను ప్రారంభిస్తుందని మరియు యూజర్లు త్వరలో టెల్కో నుండి 90 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ ను చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Bharti Airtel Telco Offers More Data and More Validity on These Prepaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X