మొబైల్ ఫోన్‌ల కొనుగోలు పై బిగ్ సి ఆషాడం ఆఫర్లు
ఆషాఢ మాసం సందర్భంగా బిస్ సి (Big c) డిస్కౌంట్‌లతో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆకర్షణీయ స్కీమ్‌లో భాగంగా వివిధ రకాల మొబైల్ ఫోన్‌ల కొనుగోలు పై 51 వరకు రాయితీని బిగ్ సి అందిస్తోంది.

బిగ్ సి భారీ ఆఫర్లు.. ఇక్కడ క్లిక్ చేయండి.
కార్బన్ ఎ51 లైట్ ఫోన్ కొనుగోలు పై 55 శాతం, సెల్‌కాన్ సీ6ఐ ఫోన్ కొనుగోలు పై 40శాతం, నోయియా లూమియా 520 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై 29 శాతం, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 కొనుగోలు పై 25 శాతం, మైక్రోమాక్స్ ఏ94 స్మార్ట్‌ఫోన్ పై 29 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నమాని, ఈ ఆఫర్లు అన్ని బిగ్ సి స్టోర్‌లలో వర్తిస్తాయని బిగ్ సి చైర్మన్ ఎం బాలు చౌదరి తెలిపారు.
మొబైల్ ఫోన్‌ల రంగంలో బిగ్ సి నంబర్ వన్ కంపెనీగా ఆవిర్భవించిందని, తమ కంపెనీ ప్రకటించే ప్రతి ఆఫర్‌కు వినియోగదారులు నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








