బిగ్ 'సి' మొబైల్స్‌లో ఆషాడం ఆఫర్లు!

Posted By: Staff

బిగ్ 'సి' మొబైల్స్‌లో  ఆషాడం ఆఫర్లు!

హైదరాబాద్: మొబైల్ ఫోన్‌ల అమ్మకపు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా అగ్రగామి స్థానంలో దూసుకుపోతున్న బిగి ‘సి’సంస్థలు ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని మొబైల్ ఫోన్‌ల అమ్మకాల పై ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ల విక్రయ రంగంలో కనవిని ఎరగని విధంగా తాము 65శాతం డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ఎం. బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.

బిగ్ సి అందిస్తున్న ఆఫర్ల వివరాలు:

కార్బన్ కె770 ఐ: ఈ మొబైల్ ఫోన్‌ను 65 శాతం డిస్కౌంట్ ధరతో రూ.1,999కే అందిస్తున్నారు. ఫీచర్లు విషయానికొస్తే... డ్యూయల్ సిమ్, 3.2 మెగా పిక్సల్ కెమెరా, క్వాలిటీ మ్యూజిక్ నందించే మహా చిప్‌సెట్.

సెల్‌కాన్ సి 3030: ఈ మొబైల్ ఫోన్‌ను 60 శాతం డిస్కౌంట్ ధరతో రూ.1,899కే విక్రయిస్తున్నారు. హ్యాండ్‌సెట్ ప్రత్యేకతలను పరశీలిస్తే... 3000 ఎంఏహెచ్ బ్యాటరీ (స్టాండ్ బై 45 రోజులు), 4జీబి మెమెరీ కార్డ్ (17 సినిమాలను లోడ్ చేసుకోవచ్చు).

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బిగ్ సి అందిస్తున్న ఆఫర్‌లను వినియోగదారులు సద్వినియోగపరుచుకోవాలని బాలు చౌదరి ఆకాంక్షించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot