యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

|

ఐఫోన్.. ఐప్యాడ్.. ఐపోడ్ ఇలా యాపిల్ కంపెనీ నుంచి విడుదలైన ఏ ఉత్పత్తికైనా మార్కెట్లో విపరీతమైన క్రేజ్!. స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని ల్యాప్‌టాప్‌ల వరకు, ట్యాబ్లెట్‌లు మొదలుకుని పోర్టబుల్ మీడియా ప్లేయర్ల వరకు యాపిల్ బ్రాండ్ అంటే ఆ డిమాండే వేరు.

యాపిల్ ఇంక్ (Apple Inc), అమెరికాకు చెందిన ఈ బహుళ జాతీయ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రూపకల్సన ఇంకా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో తనకంటూ విభిన్నమైన ప్రాధాన్యతను ఏర్పరుచుకుంది. ఈ కంపెనీని ఏప్రిల్ 1, 1976న స్టీవ్ జాబ్స్, స్టీవో వోజ్నిక్, రోనాల్డ్ వేన్ అనే ముగ్గురు టెక్ దిగ్గజాలు ప్రారంభించటం జరిగింది. అప్పటి నుంచి ప్రారంభమైన యాపిల్ ప్రస్థానం వినూత్న ఆవిష్కరణలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అంతిమంగా టెక్ ప్రపంచాన్ని స్థాయికి ఎదిగింది. యాపిల్ ఇంక్, తన ఐఫోన్ లైనప్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ఐప్యాడ్ లైనప్ నుంచి ట్యాబ్లెట్‌లను, ఐపోడ్ లైనప్ నుంచి పోర్టబుల్ మీడియా ప్లేయర్‌లను, మాకిన్‌‌తోష్ లైనప్ నుంచి పర్సనల్ కంప్యూటర్లను, ఐట్యూన్స్ పేరుతో మీడియా బ్రౌజర్‌ను, ఐఓఎస్ పేరుతో ఆపరేటింగ్ సిస్టంలను అందిస్తోంది.

యాపిల్ కార్పొరేషన్ తన వ్యాపార పరిధిని మరింత విస్తరించుకునే క్రమంలో అనేక కంపెనీలను కొనుగోలు చేయటం ప్రారంభించింది. యాపిల్ ఒక్క 2013లోనే 9 కంపెనీలను కొనగోలు చేసింది. నేటి ప్రత్యేక శీర్సికలో యాపిల్ కార్పొరేషన్ తన ప్రస్ధానంలో చేపట్టిన 13 అతిపెత్ద కొనుగోళ్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: నెక్స్ట్‌(NeXT)

సంవత్సరం: ఫిబ్రవరి 7, 1997

వ్యాపారం: కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సర్వీసెస్

దేశం: అమెరికా,

విలువ: US$404,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: పవర్ స్కూల్(PowerSchool)
సంవత్సరం: డిసెంబర్ 31, 2001
వ్యాపారం: ఆన్‌లైన్ సిస్టం సర్వీసెస్
దేశం: అమెరికా
విలువ: US$62,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: Nothing Real
సంవత్సరం: ఫిబ్రవరి 1, 2002
వ్యాపారం: స్పెషల్ ఎఫెక్ట్స్, సాఫ్ట్ వేర్,
దేశం: అమెరికా
విలువ: US$15,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు
 
యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: ఇమ్యాజిక్(Emagic)
సంవత్సరం: జూలై 1, 2002
వ్యాపారం: మ్యూజిక్ ప్రొడక్షన్ సాఫ్ట్‌వేర్,
దేశం: జర్మనీ,
విలువ: US$30,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: పీ.ఏ.సెమీ(P.A. Semi)

సంవత్సరం: ఏప్రిల్ 24,2008
వ్యాపారం: సెమీ కండక్టర్స్.
దేశం: అమెరికా,
విలువ: US$278,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: లాలా.కామ్(Lala.com)
సంవత్సరం: డిసెంబర్ 6, 2009
వ్యాపారం: మ్యూజిక్ స్ట్రీమింగ్
దేశం: అమెరికా,
విలువ: US$17,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: క్వాట్రా వైర్‌లెస్ (Quattro Wireless)
సంవత్సరం: జనవరి 5, 2010
వ్యాపారం: మొబైల్ అడ్వర్‌టైజింగ్
దేశం: అమెరికా
విలువ: US$275,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: ఇంట్రిన్ సిటీ(Intrinsity)
సంవత్సరం: ఏప్రిల్ 27, 2010,
వ్యాపారం: సెమీ కండక్టర్స్
దేశం: అమెరికా
విలువ: US$121,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: Polar Rose
సంవత్సరం: సెప్టంబర్ 20, 2010
వ్యాపారం: ఫేస్ రికగ్నిషన్
దేశం: స్విడన్
విలువ: US$29,000,000

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

యాపిల్ కార్పొరేషన్ చేపట్టిన 10 అతిపెద్ద కొనుగోళ్లు

కంపెనీ పేరు: C3 Technologies
సంవత్సరం: ఆగష్టు 1, 2011
వ్యాపారం: 3డీ మ్యాపింగ్,
దేశం: స్విడెన్
విలువ: US$267,000,000

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X