అడ్డగోలుగా చిత్రీకరించారు!!
పానోరమా కెమెరా మోడ్ ఈ కెమెరా మోడ్ వైడ్ యాంగిల్ ఫోటోలను చిత్రీకరించుకునేందకు అనుమతిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఫోటో కెమెరా ఫీచర్ ద్వారా సింగిల్ షాట్ లో చిత్రీకరించేందుకు సాధ్యంకాని వెడల్పు దృశ్యాలను సైతం ఒకే ఫ్రేమ్ లో బంధించవచ్చు.
ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..? ముందుగా కెమెరా అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి. ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ సక్రమంగా పూర్తి అయినట్లయితే అప్లికేషన్‌లోకి ప్రవేశించండి. అప్లికేషన్‌లోకి ప్రవేశించిన వెంటనే గ్రిడ్, హెచ్‌డీఆర్ వంటి టాగిల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. దిగువున పానోరమా బటన్ కనిపిస్తుంది. వాటిలో గ్రిడ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని పానోరమా బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆన్‌స్ర్కీన్ సూచనలతో కూడిన ఒక ట్యాబ్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచి కెమెరాను నిదానంగా ఇంకా ఒకే పరిధిలో 260 డిగ్రీల పాటు కదిలించండి. ఒక వేళ మీరు వేగంగా కదిలిస్తున్నట్లయితే అప్లికేషన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ చర్య సక్రమంగా పూర్తి చేసినట్లయితే పానోరమా కెమెరా అప్లికేషన్ ఫోటోను పానోరమా మోడ్‌లో విజయవంతగా చిత్రీకరిస్తుంది. చిత్రీకరించబడిన పానోరమా ఫోటో ఆటోమెటిక్‌గా ఫోన్‌లో సేవ్ కాబడుతుంది.
40 విఫలమైన పానోరమా ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు

విఫలమైన పానోరమా ఫోటోలు
విఫలమైన పానోరమా ఫోటోలు


Click it and Unblock the Notifications