మైక్రోసాప్ట్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఖాతాలో మరో మైలురాయి
oi
-Staff
By Super

మెక్సికన్ ప్రెస్‌తో మాట్లాడినటువంటి యాజమాన్యం యుయస్ బిలియనీర్ మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మా కంపెనీలో 29.9శాతం వాటాను చేజిక్కించుకున్నారని అన్నారు. మెక్సికో మరియు న్యూయార్క్ సిటీలలో ఉన్నటువంటి కంపెనీ షేర్స్ అది కూడా పబ్లిక్ ద్వారానే ఆయనకు 29.9శాతం వాటాను కేటాయించడం జరిగిందన్నారు.
అంతేకాకుండా బిల్ గేట్స్ మాకంపెనీలో షేర్స్ తీసుకోవడం, మా కంపెనీలో ఆయన పెట్టుబడులు మా కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. మెక్సికో, కోస్టారికా, పనామా, వెనుజులా, కోలంబో, బ్రెజిల్, అర్జెంటినాలో ఉన్నటువంటి ఫెమ్సా ఆపరేటర్స్ సంవత్సారానికి రెండు బిలయన్ బేవరేజస్‌ని విక్రయిస్తారని తెలిపారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications